ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 189వ రోజు
దేశవ్యాప్తంగా 42.75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
ఈ సాయంత్రం 7గం. వరకు 39 లక్షలకు పైగా టీకాల పంపిణీ
18-44 వయోవర్గంలో మొత్తం 14 కోట్లకు పైగా డోసుల పంపిణీ
Posted On:
23 JUL 2021 8:03PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ 42.75 కోట్లు దాటింది. ఈ సాయంత్రం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 42,75,00,272 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా, గత 24 గంటల్లో దాదాపు 39 లక్షల (38,87,028) టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటల సమాచారం.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 18,09,954 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,92,363 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 13,52,21,119 కు, రెండో డోసుల సంఖ్య 57,54,908 కు చేరింది. ఇందులో మూడు రాష్టాలు – మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ 18-44 వయోవర్గం వారికి కోటికి పైగా డోసులు పంపిణీ చేశాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
78840
|
94
|
2
|
ఆంధ్ర ప్రదేశ్
|
2948419
|
118181
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
344770
|
620
|
4
|
అస్సాం
|
3823675
|
158384
|
5
|
బీహార్
|
8599169
|
228601
|
6
|
చండీగఢ్
|
285457
|
2276
|
7
|
చత్తీస్ గఢ్
|
3492275
|
98590
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
229967
|
195
|
9
|
డామన్, డయ్యూ
|
162717
|
813
|
10
|
ఢిల్లీ
|
3561599
|
228471
|
11
|
గోవా
|
482534
|
12324
|
12
|
గుజరాత్
|
9984002
|
331214
|
13
|
హర్యానా
|
4132334
|
225165
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1376134
|
3493
|
15
|
జమ్మూ కశ్మీర్
|
1338755
|
51753
|
16
|
జార్ఖండ్
|
3111068
|
118006
|
17
|
కర్నాటక
|
9350556
|
336780
|
18
|
కేరళ
|
2894609
|
248631
|
19
|
లద్దాఖ్
|
87541
|
14
|
20
|
లక్షదీవులు
|
24401
|
121
|
21
|
మధ్యప్రదేశ్
|
11979516
|
529667
|
22
|
మహారాష్ట్ర
|
10196186
|
437648
|
23
|
మణిపూర్
|
485803
|
1714
|
24
|
మేఘాలయ
|
412761
|
554
|
25
|
మిజోరం
|
347126
|
1243
|
26
|
నాగాలాండ్
|
334190
|
725
|
27
|
ఒడిశా
|
4331809
|
304746
|
28
|
పుదుచ్చేరి
|
243008
|
1975
|
29
|
పంజాబ్
|
2311804
|
78414
|
30
|
రాజస్థాన్
|
9792829
|
339245
|
31
|
సిక్కిం
|
295425
|
242
|
32
|
తమిళనాడు
|
7855992
|
383463
|
33
|
తెలంగాణ
|
5079681
|
420605
|
34
|
త్రిపుర
|
1014421
|
16524
|
35
|
ఉత్తరప్రదేశ్
|
16454774
|
616701
|
36
|
ఉత్తరాఖండ్
|
1841592
|
44820
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5935380
|
412896
|
|
మొత్తం
|
135221119
|
5754908
|
****
(Release ID: 1738400)
Visitor Counter : 191