రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 కారణంగా ఎదురైనఅడ్డంకులను అధిగమించడానికి జాతీయ రహదారుల నిర్వహణ కోసం చేపట్టిన కార్యక్రమాలు

प्रविष्टि तिथि: 22 JUL 2021 12:45PM by PIB Hyderabad

కోవిడ్ 19 నియంత్రణ కోసం జాతీయస్థాయిలో, స్థానికంగా విధించిన లాక్డౌన్వల్ల సరుకులు, యంత్రాలు, కార్మికుల రవాణాకు ఎదురైన అడ్డంకులు పనుల పురోగతిపై ప్రభావం చూపాయి. అయినప్పటికీ  కాంట్రాక్టర్లకు, కన్సెషనరీస్కు, కన్సల్టెంట్లను సాయం చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా జాతీయ రహదారులపై నిర్వహణ మరియు అభివృద్ధి పనులు లక్ష్యాలను అధిగమించాయి.

2020, ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఎన్‌హెచ్‌ఏఐ 890 కిలోమీటర్ల పొడవు గల 31 ప్రాజెక్టులను రూ .26,322 కోట్ల వ్యయంతో చేపట్టింది. 2017–-18 నుంచి ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన ప్రాజెక్టుల జాబితా క్రింద ఇవ్వబడింది.

 

 

Year

Award

2017-18 (April to August)

335 km

2018-19 (April to August)

272 km

2019-20 (April to August)

673 km

2020-21 (April to August)

890 km

2021-22 (April to June)

383 km


జాతీయ రహదారుల నిర్వహణ నిరంతర ప్రక్రియ. అవసరాలకు అనుగుణంగా కనెక్టివిటీ, రాకపోకల సాంధ్రత, ప్రాధాన్యతను బట్టి జాతీయ రహదారులపై పనులు చేపడతారు. 2019-–20 నుండి జాతీయ రహదారుల నిర్వహణకు కేటాయించిన / ఉపయోగించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి

 అనుబంధం- I.
రహదారుల నిర్వహణ మరియు మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన వివరాలు

2019–-20 నుండి జాతీయ రహదారుల నిర్వహణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా  కేటాయించిన / ఉపయోగించిన నిధులు
 

Sl.

No.

States/UTs/Agency

2019-20

2020-21

2021-22 (Till June, 2021)

 

 

Alloc.

Expd.

Alloc.

Expd.

Alloc.

Expd.

 

1

 

Andhra Pradesh

89.60

65.37

147.44

113.91

117.92

10.71

2

Arunachal Pradesh

28.72

25.27

78.76

111.39

45.27

2.30

3

Assam

28.49

3.28

130.68

73.19

77.09

11.54

4

Bihar

50.31

15.24

115.92

64.86

91.12

8.50

5

Chhattisgarh

25.02

16.79

44.13

16.72

28.27

0.00

6

Goa

6.59

1.13

18.95

8.02

15.69

2.46

7

Gujarat

100.23

91.43

186.28

114.78

155.58

16.02

8

Haryana

0.50

0.02

3.00

0.00

0.50

0.00

9

Himachal Pradesh

37.90

28.34

83.40

73.98

67.02

8.88

10

Jharkhand

26.83

26.07

39.71

23.13

39.00

3.72

11

Karnataka

60.88

30.87

148.30

132.44

143.44

25.35

12

Kerala

77.19

64.27

127.06

178.97

92.93

18.18

13

Madhya Pradesh

25.11

14.80

102.05

28.11

63.84

0.00

14

Maharashtra

125.25

42.48

281.53

157.14

228.51

13.28

15

Manipur

7.10

2.38

26.11

22.89

12.07

0.00

16

Meghalaya

70.36

39.15

61.66

45.64

45.07

7.42

17

Mizoram

48.97

37.23

34.91

21.00

30.46

10.90

18

Nagaland

42.42

32.73

62.14

46.24

50.59

4.24

19

Odisha

55.31

49.95

63.16

104.68

79.82

14.00

20

Punjab

10.74

5.43

34.72

27.81

27.85

0.82

21

Rajasthan

51.90

40.02

125.86

78.02

110.01

4.11

22

Sikkim

11.94

10.36

5.88

6.85

4.87

0.00

23

Tamil Nadu

36.85

16.21

92.68

92.18

68.08

1.82

24

Telangana

82.60

59.55

128.43

72.54

93.30

12.65

25

Tripura

25.71

14.54

16.68

12.13

8.03

0.00

26

Uttar Pradesh

116.22

73.54

139.57

90.81

105.63

4.85

27

Uttarakhand

27.97

14.42

46.21

32.79

31.62

3.18

28

West Bengal

41.66

38.03

51.50

34.89

37.86

1.34

29

Chandigarh

0.20

0.00

3.11

2.03

9.30

3.15

30

Dadar& Nagar Haveli ^

0.20

0.00

0.86

0.00

0.68

0.00

31

Daman & Diu ^

0.20

0.00

32

Delhi

0.50

0.00

0.25

0.00

0.20

0.00

33

Jammu & Kashmir $

2.02

0.34

9.37

0.00

4.11

0.00

34

Ladakh

0.00

0.00

5.13

3.39

3.64

0.00

35

Puducherry

1.97

0.09

2.35

1.98

1.37

0.00

37

NHAI

400.00

400.00

400.00

400.00

200.00

200.00

38

NHIDCL

200.00

200.00

248.17

248.17

100 .00

100.00

39

BRO

142.00

134.23

220.00

219.78

170.00

170.00

40

Bridge Management

 

 

 

 

 

 

Sl.

No.

States/UTs/Agency

2019-20

2020-21

2021-22 (Till June, 2021)

 

 

Alloc.

Expd.

Alloc.

Expd.

Alloc.

Expd.

 

 

System

 

 

 

 

 

 

41

Swachhata Activities along NH

 

 

 

 

 

 

42

First come first serve

-59.46

#

 

 

 

 

 

***


(रिलीज़ आईडी: 1738072) आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Punjabi