ఉక్కు మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై పోరాటానికి పలు చర్యలు చేపట్టిన ఉక్కు రంగం
-మహమ్మారి విస్తరించిన వేళ గరిష్ఠంగా 4749 ఎంటీల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా
-165 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, 4 పీఎస్ఏ ప్లాంట్లను స్థాపించిన ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థలు
Posted On:
19 JUL 2021 2:51PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి మరియు ప్రజలకు తగిన ఉపశమనం కలిగించడానికి ఉక్కు రంగం పలు రకాల చర్యలు చేపట్టింది:
(i) లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తి మరియు సరఫరాను మెరుగుపరచడం;
(ii) ఉక్కు కర్మాగారాలలోని ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా పడకల కేటాయింపు
(iii) ఆక్సిజన్ వాయువు సరఫరాకు ఉపయోగించే జంబో కోవిడ్ కేర్ సౌకర్యాల ఏర్పాటు;
(iv) ఉక్కు కర్మాగారాలలో ప్రెజర్ స్వింగ్ ఎబ్సార్పషన్ (పీఎస్ఏ) యూనిట్ల ఏర్పాటు;
(v) అదనపు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సాంద్రతలు, సీపీఏపీ యంత్రాల ఏర్పాటు చేయడం;
(vi) కోవిడ్ టీకా డ్రైవ్‌లు నిర్వహించడం.
ఏప్రిల్-జూన్, 2021 మధ్య కాలంలో ఉక్కు కర్మాగారాలు సరఫరా చేసిన (రాష్ట్రాల వారీగా) ఎల్‌ఎంఓ వివరాలు అనుబంధం-I గా జతచేయబడమైంది.
2021 ఏప్రిల్-మే మధ్య కాలంలో మహమ్మారి గరిష్ట విస్తరించిన వేళ.. 2021 ఏప్రిల్ 01న 538 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్న ఎల్‌ఎంఓ సరఫరా.. 2021 మే 13 నాటికి 4749 మెట్రిక్ టన్నుల గరిష్ఠానికి చేరుకుంది.
రాష్ట్రాల వారీగా ఉక్కు కంపెనీలు స్థాపించిన ఆక్సిజనేటెడ్ పడకల సంఖ్య వివరాలు అనుబంధం II గా జతచేయబడమైంది.
స్టీల్ పీఎస్‌యూలచే స్థాపించబడిన ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు మరియు పీఎస్ఏ ప్లాంట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు
|
పీఎస్ఏ ప్లాంట్లు
|
165
|
4
|
అనుబంధం – I
గత మూడు నెలల్లో స్టీల్ ప్లాంట్ల ద్వారా ఎల్‌ఎంఓ సరఫరా (రాష్ట్రాల వారీగా)
ఎల్ఎంఓ సరఫరా (ఏప్రిల్, 2021 - జూన్, 2021)
(గణాంకాలు మెట్రిక్ టన్నులలో)
|
రాష్ట్రాలు
|
ఏప్రిల్, 2021
|
మే, 2021
|
జూన్, 2021
|
మహారాష్ట్ర
|
11618.62
|
13162.68
|
3533.97
|
మధ్య ప్రదేశ్
|
4354.7
|
6222.36
|
612.9
|
ఛత్తీస్‌గఢ్
|
2848.1
|
3635.38
|
502.81
|
ఆంధ్ర్రప్రదేశ్
|
5728.59
|
16019.19
|
5994.71
|
జార్ఖండ్
|
1727.68
|
3257.72
|
788.871
|
పశ్చిమ బెంగాల్
|
3638.6
|
7068.86
|
3274.43
|
బీహార్
|
1223.5
|
2895.25
|
332.5
|
ఒఢిషా
|
1779.15
|
6858.02
|
3181.32
|
ఉత్తర ప్రదేశ్
|
4090.35
|
9605.1
|
922.05
|
గుజరాత్
|
3991.26
|
2549.08
|
860.9
|
కర్ణాటక
|
7125.35
|
20990.4
|
10768.46
|
తెలంగాణ
|
4362.8
|
8986.64
|
2685.89
|
తమిళనాడు
|
1212.83
|
3832.5
|
4646.21
|
హర్యానా
|
1342.15
|
6410.43
|
568.56
|
ఢిల్లీ
|
258.58
|
1878.17
|
0
|
అస్సాం
|
144.65
|
971.12
|
675.25
|
కేరళ
|
97.95
|
765.33
|
430.62
|
గోవా
|
63.76
|
443.05
|
204.11
|
పంజాబ్
|
239.05
|
1580.31
|
23.36
|
రాజస్థాన్
|
0
|
700.45
|
0
|
జమ్ము & కాశ్మీర్
|
0
|
18.16
|
0
|
ఉత్తరాఖండ్
|
0
|
470.28
|
0
|
నెలవారీగా- మొత్తం
|
55848
|
118320
|
40007
|
మొత్తం
|
214175 ఎంటీ
|
అనుబంధం– II
రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేయబడిన ఆక్సిజనేటెడ్ పడకల వివరాలు
రాష్ట్రం
|
ఆక్సిజన్ పడకల సంఖ్య
|
ఆంధ్రప్రదేశ్
|
440
|
ఛత్తీస్‌గఢ్
|
230
|
గుజరాత్
|
1000
|
జార్ఖండ్
|
950
|
కర్ణాటక
|
1200
|
మహారాష్ట్ర
|
200
|
ఒడిషా
|
435
|
పశ్చిమ బెంగాల్
|
400
|
మొత్తం
|
4855
|
ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 1736976)
Visitor Counter : 126