ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అప్‌డేట్‌

Posted On: 15 JUL 2021 9:15AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్త జాతీయ కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంకింద 39.13 కోట్ల వాక్సిన్‌డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,01,4,850 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్‌నుంచి  కోలుకున్న వారి శాతం 97.28 గా ఉంది.
గ‌త 24 గంట‌ల‌లో 39,130 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో గ‌త‌24 గంట‌ల‌లో 41,806 కొత్త‌కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల‌కేస్‌లోడ్ 4,32,041
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.39 శాతంగా ఉన్నాయి.
వార‌పు పాజిటివిఈ రేటు 5 శాతం కంటే త‌క్కువ గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.21 శాతం.
రోజువారి  పాజిటివిటి రేటు 2.15 శాతం. ఇది వ‌రుస‌గా 24 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
కోవిడ్‌కు సంబంధించి దేశ‌వ్యాప్తంగా ప‌రీక్ష‌ల‌సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు  43.80 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1735806) Visitor Counter : 120