ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 179వ రోజు
దేశవ్యాప్తంగా 38.50 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ
ఈ రోజు సాయంత్రం 7 వరకు 34.10 లక్షలకు పైగా టీకాలు
18-44 వయోవర్గానికి దాదాపు 12 కోట్ల టీకా డోసుల పంపిణీ
Posted On:
13 JUL 2021 8:13PM by PIB Hyderabad
భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ 38.50 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 38,50,19,469 డోసుల పంపిణీ జరిగింది. జూన్ 21 నుంచి సార్వత్రిక టీకాల కార్యక్రమం మొదలుకాగా. గత 24 గంటల్లో 34,10,974 టీకాలిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 15,49,982 మంది లబ్ధిదారులు మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,19,121 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 11,59,50,619 కు, రెండో డోసుల సంఖ్య 40,19,089 కు చేరింది. ఇందులో ఎనిమిది రాష్ట్రాలు –బీహార్, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదటి డోస్ కింద 18-44 వయోవర్గంలో 50 లక్షలకు పైగా టీకాలు ఇచ్చాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, చత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, కేరళ, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి:
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
64726
|
64
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2477281
|
47291
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
307796
|
275
|
4
|
అస్సాం
|
3185977
|
150350
|
5
|
బీహార్
|
7144949
|
119629
|
6
|
చండీగఢ్
|
240840
|
1012
|
7
|
చత్తీస్ గఢ్
|
3060719
|
84768
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
201037
|
144
|
9
|
డామన్, డయ్యూ
|
157601
|
659
|
10
|
ఢిల్లీ
|
3305073
|
203981
|
11
|
గోవా
|
439612
|
9725
|
12
|
గుజరాత్
|
8619729
|
271658
|
13
|
హర్యానా
|
3723005
|
168299
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1196893
|
2223
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
1149114
|
42409
|
16
|
జార్ఖండ్
|
2715635
|
101600
|
17
|
కర్నాటక
|
8258133
|
240387
|
18
|
కేరళ
|
2335587
|
163201
|
19
|
లద్దాఖ్
|
86236
|
6
|
20
|
లక్షదీవులు
|
23660
|
57
|
21
|
మధ్యప్రదేశ్
|
10356511
|
467913
|
22
|
మహారాష్ట్ర
|
8737844
|
375386
|
23
|
మణిపూర్
|
350941
|
628
|
24
|
మేఘాలయ
|
335784
|
175
|
25
|
మిజోరం
|
321619
|
490
|
26
|
నాగాలాండ్
|
279141
|
338
|
27
|
ఒడిశా
|
3733887
|
190824
|
28
|
పుదుచ్చేరి
|
218653
|
1235
|
29
|
పంజాబ్
|
2063253
|
51140
|
30
|
రాజస్థాన్
|
8295140
|
154469
|
31
|
సిక్కిం
|
267056
|
94
|
32
|
తమిళనాడు
|
6586629
|
220895
|
33
|
తెలంగాణ
|
4790906
|
223278
|
34
|
త్రిపుర
|
936988
|
14469
|
35
|
ఉత్తరప్రదేశ్
|
13314357
|
394194
|
36
|
ఉత్తరాఖండ్
|
1657210
|
40942
|
37
|
పశ్చిమ బెంగాల్
|
5011097
|
274881
|
|
మొత్తం
|
115950619
|
4019089
|
***
(Release ID: 1735313)
Visitor Counter : 172