వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పియంజి ఫెసిలిటేషన్ కింద చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన శ్రీ పియూష్ గోయల్
Posted On:
02 JUL 2021 8:55AM by PIB Hyderabad
దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పిఎంజి ఫెసిలిటేషన్ కింద చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, రైల్వే మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పియూష్ గోయల్ సమీక్షించారు.జూన్ 29వ తేదీన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటైన బృందం మంత్రి అధ్యక్షతన సమావేశం అయ్యింది. దేశంలో మౌలిక సౌకర్యాలు కల్పనకు చేపట్టిన 20 భారీ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని మంత్రి అధికారులతో సమీక్షించి వీటిని పూర్తి చేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వాణజ్య,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి (డిపిఐఐటి), బీహార్, హర్యానా మరియు తమిళనాడు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు మరియు మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల అదనపు ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. రైల్వే, పెట్రోలియం మరియు సహజ వాయువు, రహదారి రవాణా మరియు రహదారులు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖా ఉన్నతాధికారులతో సహా కేంద్ర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల వల్ల జరుగుతున్న జాప్యం, వీటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలను సమావేశంలో చర్చించారు.
దాదాపు 2.7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాలతో చేపట్టిన 20 భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 59 అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. వీటిలో ప్రధానమంత్రి గతంలో సమీక్షించిన ప్రగతి పథకాలు కూడా ఉన్నాయి.
మంత్రి సమీక్షించిన ప్రాజెక్టులలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు :
· రైల్వేల సరకు రవాణా సామర్థ్యాన్ని ఎక్కువచేయడానికి తూర్పు మరియు పశ్చిమ మార్గాల్లో సరకుల రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న సరుకు కారిడార్లు. జంక్షన్ పాయింట్ల వద్ద పారిశ్రామిక మండలాలను ఏర్పాటు
· ఏడు రాష్ట్రాల మీదుగా వెళ్లే అమృత్సర్ కోల్‌కతా పారిశ్రామిక రహదారి. పారిశ్రామిక తయారీ అభివృద్ధికి దోహదపడే విధంగా చేపట్టిన ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్
ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన శ్రీ గోయల్ వీటిని సకాలంలో పూర్తి చేయడానికి, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి సాధనకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే అంశంలో కీలక పాత్ర పోషించే పియంజి ఫెసిలిటేషన్ కింద చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన శ్రీ పీయూష్ గోయల్
హైదరాబాద్ జూలై 2:
దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పిఎంజి ఫెసిలిటేషన్ కింద చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ, రైల్వే మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. జూన్ 29వ తేదీన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటైన బృందం మంత్రి అధ్యక్షతన సమావేశం అయ్యింది. దేశంలో మౌలిక సౌకర్యాలు కల్పనకు చేపట్టిన 20 భారీ ప్రాజెక్టుల తాజా పరిస్థితిని మంత్రి అధికారులతో సమీక్షించి వీటిని పూర్తి చేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వాణజ్య,పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి (డిపిఐఐటి), బీహార్, హర్యానా మరియు తమిళనాడు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు మరియు మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల అదనపు ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. రైల్వే, పెట్రోలియం మరియు సహజ వాయువు, రహదారి రవాణా మరియు రహదారులు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సహా కేంద్ర మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల వల్ల జరుగుతున్న జాప్యం, వీటిని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలను సమావేశంలో చర్చించారు.
దాదాపు 2.7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాలతో చేపట్టిన 20 భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 59 అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. వీటిలో ప్రధానమంత్రి గతంలో సమీక్షించిన ప్రగతి పథకాలు కూడా ఉన్నాయి.
మంత్రి సమీక్షించిన ప్రాజెక్టులలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు :
· రైల్వేల సరకు రవాణా సామర్థ్యాన్ని ఎక్కువచేయడానికి తూర్పు మరియు పశ్చిమ మార్గాల్లో సరకుల రవాణా కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న సరుకు కారిడార్లు. జంక్షన్ పాయింట్ల వద్ద పారిశ్రామిక మండలాలను ఏర్పాటు
· ఏడు రాష్ట్రాల మీదుగా వెళ్లే అమృత్సర్ కోల్‌కతా పారిశ్రామిక రహదారి. పారిశ్రామిక తయారీ అభివృద్ధికి దోహదపడే విధంగా చేపట్టిన ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్
ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన శ్రీ గోయల్ వీటిని సకాలంలో పూర్తి చేయడానికి, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి సాధనకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే అంశంలో కీలక పాత్ర పోషించే ప్రాజెక్టులపై తరచూ బహుళ-స్థాయి సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు.
ప్రాజెక్టులపై తరచూ బహుళ-స్థాయి సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు.
(Release ID: 1732257)
Visitor Counter : 168