బొగ్గు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021ని జరుపుకున్న సిఎంపిడిఐఎల్, రాంచీ
Posted On:
21 JUN 2021 7:26PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 సందర్భంగా ప్రపంచంలో జరుగుతున్న కార్యక్రమంలో పాలుపంచుకుంటూ సిఎంపిడిఐఎల్, రాంచి అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని సిఎంపిడిఐఎల్ లో సోమవారం జరుపుకుంది.
ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్న వీడియో ఆధారంగా, యోగా బోధకుడి పర్యవేక్షణలో కోవిడ్-19య ప్రోటోకాళ్ళను పాటిస్తూ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ సిఎండి సిఎంపిడి &డబ్లుసిఎల్ మనోజ్ కుమార్, డైరెక్టర్ ఆర్.ఎన్. ఝా, డైరెక్టర్ ఎస్.కె.గొమాస్తా, సంస్థకు చెందిన ఇతర సిబ్బంది ఉత్్సాహంగా పాల్గొన్నారు.
గతంలో జీవితంలో యోగా ప్రాముఖ్యత అన్న అంశం పై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు.

***
(Release ID: 1729262)