ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 14 JUN 2021 9:39AM by PIB Hyderabad

ఇండియాలో కోవిడ్ యాక్టివ్ కేస్‌లోడ్ 9,73,158 కు త‌గ్గింది.
66 రోజుల త‌ర్వాత యాక్టివ్ కేస్ లోడ్ 10 ల‌క్ష‌ల దిగువ‌కు వ‌చ్చింది.
ఇండియ‌లో గ‌త 24 గంట‌ల‌లో 70,421 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. 74 రోజుల అనంత‌రం  ఇది క‌నిష్ఠం.
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 2,81,62,947 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 1,19,501 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి కోవిడ్ కేసుల క‌న్న‌, కోలుకున్న వారి సంఖ్య వ‌రుస‌గా 32 వ రోజు ఎక్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ రిక‌వ‌రీ రేటు 95.43 శాతానికి పెరిగింది.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 4.54 శాతం వ‌ద్ద ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 4.72 శాతం. ఇది వ‌రుస‌గా 21 వ రోజు ప‌దిశాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 37.96 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 25.48 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.

 

***



(Release ID: 1726954) Visitor Counter : 127