ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 143వ రోజు


ఇప్పటిదాకా మొత్తం 23.59 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు

18-44 వయోవర్గంలో 3.04 కోట్లమందికి పైగా టీకా లబ్ధిదారులు
నేడు సాయంత్రం 7 వరకు 31 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 07 JUN 2021 8:06PM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో 143వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 23.59 కోట్లు దాటి  23,59,39,165కు చేరింది. 

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,07,531 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 68,661 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  3,02,45,100 కు, రెండో డోసుల సంఖ్య 2,37,107 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

11,652

0

2

ఆంధ్రప్రదేశ్

72,438

444

3

అరుణాచల్ ప్రదేశ్

60,535

0

4

అస్సాం

6,61,954

1,413

5

బీహార్

20,16,103

21

6

చండీగఢ్

73,354

0

7

చత్తీస్ గఢ్

7,98,437

5

8

దాద్రా, నాగర్ హవేలి

50,114

0

9

డామన్, డయ్యూ

61,288

0

10

ఢిల్లీ

11,96,038

21,779

11

గోవా

67,516

960

12

గుజరాత్

26,62,353

203

13

హర్యానా

12,88,197

3,706

14

హిమాచల్ ప్రదేశ్

1,04,989

0

15

జమ్మూ, కశ్మీర్

2,83,150

18,482

16

జార్ఖండ్

7,75,427

136

17

కర్నాటక

21,76,277

3,576

18

కేరళ

6,61,107

346

19

లద్దాఖ్

48,050

0

20

లక్షదీవులు

9,615

0

21

మధ్యప్రదేశ్

34,94,969

24,360

22

మహారాష్ట్ర

17,97,261

50,954

23

మణిపూర్

61,172

0

24

మేఘాలయ

42,456

0

25

మిజోరం

24,695

0

26

నాగాలాండ్

43,484

0

27

ఒడిశా

8,53,162

13,259

28

పుదుచ్చేరి

37,945

0

29

పంజాబ్

4,42,740

1,144

30

రాజస్థాన్

19,11,098

598

31

సిక్కిం

10,932

0

32

తమిళనాడు

19,18,208

3,218

33

తెలంగాణ

8,35,066

690

34

త్రిపుర

59,476

0

35

ఉత్తరప్రదేశ్

32,71,266

89,740

36

ఉత్తరాఖండ్

3,56,614

0

37

పశ్చిమబెంగాల్

20,05,962

2,073

 

మొత్తం

30245100

237107

 

మొత్తం ఇప్పటిదాకా 23,59,39,165 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  99,81,949 మొదటి డోసులు, 68,76,906 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,62,99,343 మొదటి డోసులు,  86,96,391 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  3,02,45,100 మొదటి డోసులు, 2,37,107 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  7,18,38,338 మొదటి డోసులు,  1,14,36,520 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 6,09,90,200 మొదటి డోసులు, 1,93,37,311 రెండో డోసులు ఉన్నాయి.     

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,81,949

రెండో డోస్

68,76,906

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,62,99,343

రెండో డోస్

86,96,391

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,02,45,100

రెండో డోస్

2,37,107

45-60 వయోవర్గం

మొదటి డోస్

7,18,38,338

రెండో డోస్

1,14,36,520

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,09,90,200

రెండో డోస్

1,93,37,311

మొత్తం

23,59,39,165

 

టీకాల కార్యక్రమం మొదలైన 143వ రోజైన జూన్7న 31,04,989 టీకా డోసులిచ్చారు. ఇందులో 27,97,493 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 3,07,496 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.  

తేదీ: జూన్ 7, 2021 ( 143వ రోజు)   

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

12,873

రెండో డోస్

14,195

కోవిడ్ యోధులు

మొదటి డోస్

90,200

రెండో డోస్

24,027

18-44 వయోవర్గం

మొదటి డోస్

16,07,531

రెండో డోస్

68,661

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

7,78,519

రెండో డోస్

1,00,241

60 పైబడ్డవారు

మొదటి డోస్

3,08,370

రెండో డోస్

1,00,372

మొత్తం

మొదటి డోస్

27,97,493

రెండో డోస్

3,07,496

 

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1725204)