ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల తాజా సమాచారం -136వ రోజు


21.58 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 2.02 కోట్లమందికి టీకాలు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 25 లక్షల టీకా డోసులు

Posted On: 31 MAY 2021 8:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21.58 కోట్లు దాటి శనివారం సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 21,58,18,547కు చేరింది.

18-44 వయోవర్గంలో 12,23,596 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు.అదే వయోవర్గంలో 13,402 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న డోసుల సంఖ్య  2,02,10,889 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

8,661

0

2

ఆంధ్రప్రదేశ్

19,014

12

3

అరుణాచల్ ప్రదేశ్

20,609

0

4

అస్సాం

5,72,737

17

5

బీహార్

15,84,975

8

6

చండీగఢ్

44,063

0

7

చత్తీస్ గఢ్

7,56,592

4

8

దాద్రా, నాగర్ హవేలి

35,883

0

9

డామన్, డయ్యూ

44,623

0

10

ఢిల్లీ

10,51,317

273

11

గోవా

35,051

72

12

గుజరాత్

15,91,278

35

13

హర్యానా

10,11,695

230

14

హిమాచల్ ప్రదేశ్

1,03,738

0

15

జమ్మూ, కశ్మీర్

2,18,592

2124

16

జార్ఖండ్

5,36,571

19

17

కర్నాటక

10,80,792

653

18

కేరళ

2,53,496

11

19

లద్దాఖ్

28,544

0

20

లక్షదీవులు

3,640

0

21

మధ్యప్రదేశ్

17,90,071

1

22

మహారాష్ట్ర

10,72,089

99

23

మణిపూర్

31,771

0

24

మేఘాలయ

38,845

0

25

మిజోరం

17,079

0

26

నాగాలాండ్

23,955

0

27

ఒడిశా

7,37,396

56

28

పుదుచ్చేరి

20,976

0

29

పంజాబ్

4,40,084

189

30

రాజస్థాన్

18,07,509

62

31

సిక్కిం

10,425

0

32

తమిళనాడు

13,00,473

205

33

తెలంగాణ

2,42,851

130

34

త్రిపుర

55,325

0

35

ఉత్తరప్రదేశ్

21,08,029

19,267

36

ఉత్తరాఖండ్

2,72,622

0

37

పశ్చిమ బెంగాల్

12,39,518

24

మొత్తం

 

2,02,10,889

23,491

 

 

మొత్తం ఇప్పటిదాకా 21,58,18,547 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  98,83,778 మొదటి డోసులు, 67,87,633 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,56,67,311 మొదటి డోసులు, 85,21,965 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  2,02,10,889 మొదటి డోసులు, 23,491 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,64,02,012 మొదటి డోసులు,  1,07,15,693 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,88,31,736 మొదటి డోసులు, 1,87,74,039 రెండో డోసులు ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,83,778

రెండో డోస్

67,87,633

కొవిడ్ యోధులు

మొదటి డోస్

1,56,67,311

రెండో డోస్

85,21,965

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,02,10,889

రెండో డోస్

23,491

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,64,02,012

రెండో డోస్

1,07,15,693

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,88,31,736

రెండో డోస్

1,87,74,039

మొత్తం

21,58,18,547

 

 

టీకాల కార్యక్రమం మొదలైన 136 వ రోజైన మే 31న 25,52,501 టీకా డోసులిచ్చారు.  ఇందులో 22,75,324 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,98,384 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

 

తేదీ: మే 31, 2021 (136వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

14,971

రెండో డోస్

10,734

కోవిడ్ యోధులు

మొదటి డోస్

68,529

రెండో డోస్

24,395

18-44 వయోవర్గం

మొదటి డోస్

12,23,596

రెండో డోస్

13,402

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,94,275

రెండో డోస్

1,39,156

60 పైబడ్దవారు

మొదటి డోస్

2,73,953

రెండో డోస్

89,490

మొత్తం

మొదటి డోస్

22,75,324

రెండో డోస్

2,77,177

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

****


(Release ID: 1723317) Visitor Counter : 153