ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం- 133వ రోజు


20.86 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

18-44 వయోవర్గంలో 1.66 కోట్ల మందికి పైగా టీకాలు

ఈరోజు సాయంత్రం 7 వరకు 28 లక్షల మందికి పైగా టీకాలు

Posted On: 28 MAY 2021 8:18PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 20.86 కోట్లు దాటి ఈ సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 20,86,12,834 కు చేరింది. 18-44 వయోవర్గంలో ఈరోజు 13,36,309 మంది లబ్ధిదారులు ఈ రోజు టీకాలు తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న డోసుల సంఖ్య  1,66,47,122 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు నమోదయ్యారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

7151

0

2

ఆంధ్రప్రదేశ్

15119

0

3

అరుణాచల్ ప్రదేశ్

20352

0

4

అస్సాం

530429

4

5

బీహార్

1560880

2

6

చండీగఢ్

31817

0

7

చత్తీస్ గఢ్

744062

2

8

దాద్రా, నాగర్ హవేలి

29861

0

9

డామన్, డయ్యూ

36237

0

10

ఢిల్లీ

1003101

5

11

గోవా

33622

0

12

గుజరాత్

1250937

15

13

హర్యానా

931673

40

14

హిమాచల్ ప్రదేశ్

80211

0

15

జమ్మూ, కశ్మీర్

170531

0

16

జార్ఖండ్

480729

2

17

కర్నాటక

739437

62

18

కేరళ

148825

1

19

లద్దాఖ్

19685

0

20

లక్షదీవులు

1883

0

21

మధ్యప్రదేశ్

1336685

0

22

మహారాష్ట్ర

876476

12

23

మణిపూర్

25635

0

24

మేఘాలయ

36431

0

25

మిజోరం

14790

0

26

నాగాలాండ్

18596

0

27

ఒడిశా

626855

22

28

పుదుచ్చేరి

14936

0

29

పంజాబ్

435955

4

30

రాజస్థాన్

1573307

4

31

సిక్కిం

10425

0

32

తమిళనాడు

881468

41

33

తెలంగాణ

69795

34

34

త్రిపుర

54013

0

35

ఉత్తరప్రదేశ్

1822899

18

36

ఉత్తరాఖండ్

261923

2

37

పశ్చిమ బెంగాల్

750391

5

మొత్తం

1,66,47,122

275

 

మొత్తం ఇప్పటిదాకా 20,86,12,834 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  98,44,619 మొదటి డోసులు, 67,58,839 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,54,41,200 మొదటి డోసులు, 84,47,103 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  1,66,47,122 మొదటి డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,44,71,232 మొదటి డోసులు,  1,03,37,925 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,81,23,297 మొదటి డోసులు, 1,85,41,222 రెండో డోసులు ఉన్నాయి.   

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,44,619

రెండో డోస్

67,58,839

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,54,41,200

రెండో డోస్

84,47,103

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,66,47,122

రెండో డోస్

275

45 -60 వయోవర్గం

మొదటి డోస్

6,44,71,232

రెండో డోస్

1,03,37,925

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,81,23,297

రెండో డోస్

1,85,41,222

మొత్తం

20,86,12,834

 

టీకాల కార్యక్రమం మొదలైన 133 వ రోజైన మే 28న 28,07,411 టీకా డోసులిచ్చారు.  ఇందులో 25,99,754 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,07,657 రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

 

తేదీ: 28, మే 2021 (133వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

15,898

రెండో డోస్

9,967

కోవిడ్ యోధులు

మొదటి డోస్

88,381

రెండో డోస్

20,863

18-44 వయోవర్గం

మొదటి డోస్

13,36,309

రెండో డోస్

275

45 – 60 వయోవర్గం

మొదటి డోస్

8,28,644

రెండో డోస్

1,11,572

60 పైబడ్డవారు

మొదటి డోస్

3,30,522

రెండో డోస్

64,980

మొత్తం

మొదటి డోస్

25,99,754

రెండో డోస్

2,07,657

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1722635) Visitor Counter : 196