ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం - 130వ రోజు


ఇప్పటిదాకా వేసిన టీకాలు 20 కోట్లు దాటటంతో మరో మైలురాయి చేరిన భారత్

18-44 వయోవర్గంలో 1.28 కోట్లమంది టీకా లబ్ధిదారులు

ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు వేసిన టీకాలు 18.7 లక్షల డోసులు

Posted On: 25 MAY 2021 8:01PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది.  ఈ రోజు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసులు 20 కోట్లు దాటి   20,04,94,991 కి చేరాయి. కరోనా సంక్షోభాన్ని నివారించటానికి భారత్ చేపట్టిన పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు, కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటించు అనే వ్యూహంలో భాగంగా టీకాలు వేయటాన్ని కూడా చేర్చి అమలు చేస్తోంది.  

ఈ రోజు 18-44 వయోవర్గం వారు 9,42,796 మంది లబ్ధిదారులు తమ మొదటి డోస్ టీకా అందుకున్నారు.  దీంతో ఈ వయోవర్గం మే 1 నుంచి ఇప్పటిదాకా అందుకున్న మొత్తం టీకాల సంఖ్య 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో   1,28,74,546 చేరుకుంది.  బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్టాలు ఒక్కొక్కటి 10 లక్షలమందికి పైగా ఈ వయోవర్గం వారికి టీకాలిచ్చాయి. రాష్ట్రాల వారీగా ఇప్పటివరకు ఇచ్చిన టీకాల సంఖ్యను ఈ క్రింది పట్టిక చూపుతుంది.

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

5,120

2

ఆంధ్రప్రదేశ్

11,486

3

అరుణాచల్ ప్రదేశ్

19,933

4

అస్సాం

4,80,183

5

బీహార్

14,83,081

6

చండీగఢ్

23,519

7

చత్తీస్ గఢ్

7,16,656

8

దాద్రా, నాగర్ హవేలి

23,155

9

డామన్, డయ్యూ

26,151

10

ఢిల్లీ

9,49,192

11

గోవా

32,116

12

గుజరాత్

9,10,871

13

హర్యానా

8,34,760

14

హిమాచల్ ప్రదేశ్

60,254

15

జమ్మూకశ్మీర్

55,775

16

జార్ఖండ్

4,35,634

17

కర్నాటక

3,47,295

18

కేరళ

79,282

19

లద్దాఖ్

7,031

20

లక్షదీవులు

1,779

21

మధ్యప్రదేశ్

9,55,833

22

మహారాష్ట్ర

7,47,342

23

మణిపూర్

12,523

24

మేఘాలయ

29,066

25

మిజోరం

11,792

26

నాగాలాండ్

18,260

27

ఒడిశా

4,36,285

28

పుదుచ్చేరి

8,766

29

పంజాబ్

4,20,412

30

రాజస్థాన్

14,57,619

31

సిక్కిం

8,748

32

తమిళనాడు

2,04,362

33

తెలంగాణ

803

34

త్రిపుర

54,074

35

ఉత్తరప్రదేశ్

13,60,960

36

ఉత్తరాఖండ్

2,43,950

37

పశ్చిమ బెంగాల్

4,00,478

మొత్తం

1,28,74,546

 

మొత్తం ఇప్పటిదాకా ఇచ్చిన 20,04,94,991 కోవిడ్ టీకా డోసులలో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న   97,94,835  తీసుకున్న   97,94,835 మొదటి డోసులు,   67,28,443 రెండో డోసులు,  కోవిడ్ యోధులు తీసుకున్న  1,51,62,077 మొదటి డోసులు,   83,77,270 రెండో డోసులు,  18-44 వయోవర్గం వారు తీసుకున్న 1,28,74,546 మొదటి డోసులు, 45-60 వయీవర్గం వారు తీసుకున్న  6,20,47,952  మొదటి డోసులు,

1,00,24,157 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,71,19,900 మొదటి డోసులు,   1,83,65,811 1,83,65,811 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,94,835

రెండవ డోస్

67,28,443

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,51,62,077

రెండవ డోస్

83,77,270

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,28,74,546

45 -60 వయోవర్గం

మొదటి డోస్

6,20,47,952

రెండవ డోస్

1,00,24,157

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,71,19,900

రెండవ డోస్

1,83,65,811

మొత్తం

20,04,94,991

 

టీకాల కార్యక్రమం మొదలైన 130 వ రోజైన మే 24న  సాయంత్రం 7 గంటలవరకు మొత్తం 18,77,419 టీకా డోసులివ్వగా అందులో 16,90,691 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 1,86,728 మంది రెండో డోస్ తీసుకున్నారు.  

తేదీ: మే 25, 2021 ( 139వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

14,259

రెండవ డోస్

9,050

కోవిడ్ యోధులు

మొదటి డోస్

75,585

రెండవ డోస్

20,397

18-44 వయోవర్గం

మొదటి డోస్

9,42,796

45-60 వయోవర్గం

మొదటి డోస్

4,68,412

రెండవ డోస్

1,06,532

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,89,639

రెండవ డోస్

50,749

మొత్తం

మొదటి డోస్

16,90,691

రెండవ డోస్

1,86,728

 

దేశజనాభాలో కోవిడ్-19 వ్యాధిబారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న వయోవర్గాల వారిని కాపాడే ఆయుధమే టీకాలు కాబట్టి అత్యున్నత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

****



(Release ID: 1721827) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Punjabi