ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల తాజా సమాచారం- 122వ రోజు


దేశవ్యాప్తంగా 18.44 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గానికి దాదాపు60 లక్షల టీకాలు
సోమవారం నాడు 14.7 లక్షల టీకాల పంపిణీ

Posted On: 17 MAY 2021 9:50PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 18,44,22,218  కు చేరుకుంది. 18-44 వయోవర్గంలో 6,63,329

మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా మొత్తం ఆ వయోవర్గం అందుకున్న టీకా డోసులు 59,32,704  కు చేరాయి, 36 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ వయోవర్గం అందుకున్న టీకాల వివరాలు ఇలా ఉన్నాయి: 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,216

2

ఆంధ్రప్రదేశ్

3,576

3

అరుణాచల్ ప్రదేశ్

3,592

4

అస్సాం

2,70,870

5

బీహార్

8,22,516

6

చండీగఢ్

3,688

7

చత్తీస్ గఢ్

1,028

8

దాద్రా-నాగర్ హవేలి

6,216

9

డామన్- డయ్యూ

5,330

10

ఢిల్లీ

7,07,408

11

గోవా

11,787

12

గుజరాత్

5,12,445

13

హర్యానా

4,99,762

14

హిమాచల్ ప్రదేశ్

19,693

15

జమ్మూ- కశ్మీర్

31,768

16

జార్ఖండ్

1,49,592

17

కర్నాటక

1,18,621

18

కేరళ

3,318

19

లద్దాఖ్

1,006

20

లక్షదీవులు

0

21

మధ్యప్రదేశ్

2,26,474

22

మహారాష్ట్ర

6,55,673

23

మణిపూర్

1,737

24

మేఘాలయ

8,342

25

మిజోరం

1,438

26

నాగాలాండ్

2,997

27

ఒడిశా

1,61,923

28

పుదుచ్చేరి

3

29

పంజాబ్

7,653

30

రాజస్థాన్

9,28,962

31

సిక్కిం

860

32

తమిళనాడు

35,685

33

తెలంగాణ

500

34

త్రిపుర

6,875

35

ఉత్తరప్రదేశ్

5,26,988

36

ఉత్తరాఖండ్

1,46,023

37

పశ్చిమ బెంగాల్

47,139

మొత్తం

59,32,704

 

ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం 18,44,22,218 టీకా డోసులలో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,58,913 మొదటి డోసులు,  66,52,200 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,44,97,411 మొదటి డోసులు, 82,16,750 రెండో డోసులు, 18-44 వయోవర్గం తీసుకున్న   59,32,704  మొదటి డోసులు, 45-60 వయోవర్గం తీసుకున్న 5,76,53,924 మొదటి డోసులు, 92,39,392 రెండో డోసులు , 60ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న   5,46,60,900  మొదటి డోసులు, 1,79,10,024 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,58,913

రెండవ డోస్

66,52,200

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,44,97,411

రెండవ డోస్

82,16,750

18-44 వయోవర్గం

మొదటి డోస్

59,32,704

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,76,53,924

రెండవ డోస్

92,39,392

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,46,60,900

రెండవ డోస్

1,79,10,024

                                                                     మొత్తం

18,44,22,218

 

టీకాల కార్యక్రమం మొదలైన 122 వ రోజైన మే 17న  మొత్తం 14,79,592 డోసుల పంపిణీ జరిగింది. అందులో 12,42,929 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా  2,36,663 మందికి రెండో డోస్ ఇచ్చారు

 

తేదీ: మే 17, 2021 ( 122వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

12,973

రెండవ డోస్

8,055

కొవిడ్ యోధులు

మొదటి డోస్

52,069

రెండవ డోస్

20,534

18-44 వయోవర్గం

మొదటి డోస్

6,63,329

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

3,70,705

రెండవ డోస్

1,30,706

   

మొత్తం

మొదటి డోస్

12,42,929

రెండవ డోస్

2,36,663

 

 దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది

 

***(Release ID: 1719591) Visitor Counter : 102


Read this release in: English , Urdu , Hindi