ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం-120వ రోజు


దేశవ్యాప్తంగా 18.21 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

ఈ రాత్రి 8 గం. దాకా 18-44 వయోవర్గానికి 5.58 లక్షల టీకాలు
ఈ రోజు మొత్తం 17.14 లక్షలకు పైగా టీకా డోసులు

Posted On: 15 MAY 2021 9:26PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా  వేసిన టీకా డోసుల సంఖ్య. రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 18,21,99,668.  ఇందులో 18-44 వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు 5,58,477 ఉన్నాయి. ఈ వయోవర్గం ఇప్పటిదాకా 32 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 48,21,550 టీకాలు తీసుకోగా ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,181

2

ఆంధ్రప్రదేశ్

3,443

3

అస్సాం

1,96,312

4

బీహార్

6,22,562

5

చండీగఢ్

1,938

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా, నాగర్ హవేలి

2,992

8

డామన్, డయ్యూ

3,137

9

ఢిల్లీ

5,78,078

10

గోవా

5,778

11

గుజరాత్

4,82,184

12

హర్యానా

4,20,316

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూ-కశ్మీర్

31,168

15

జార్ఖండ్

72,502

16

కర్నాటక

1,13,332

17

కేరళ

1,553

18

లద్దాఖ్

569

19

మధ్యప్రదేశ్

1,81,553

20

మహారాష్ట్ర

6,48,557

21

మేఘాలయ

3,884

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,39,177

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

6,961

26

రాజస్థాన్

7,16,593

27

తమిళనాడు

31,348

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

4,14,724

31

ఉత్తరాఖండ్

1,08,119

32

పశ్చిమ బెంగాల్

32,039

Total

48,21,550

 

 

 

ఇప్పటిదాకా మొత్తం 18,21,99,668 టీకా డోసులివ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,42,077 మొదటి డోసులు,   66,40,753 రెండో డోసులు కోవిడ్ యోధులు తీసుకున్న  1,44,23,966 మొదటి డోసులు, 81,86,165  రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న  48,21,550  మొదటి డోసులు, 45-60 ఏళ్ళ మధ్య ఉన్నవారి 5,71,55,909 మొదటి డోసులు,   90,63,011 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికి ఇచ్చిన  5,44,67,664 మొదటి డోసులు,  1,77,98,573 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,42,077

రెండవ డోస్

66,40,753

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,44,23,966

రెండవ డోస్

81,86,165

18-44 వయోవర్గం

మొదటి డోస్

48,21,550

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,71,55,909

రెండవ డోస్

90,63,011

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,44,67,664

రెండవ డోస్

1,77,98,573

మొత్తం

18,21,99,668

 

టీకాల కార్యక్రమం మొదలైన 120 వ రోజైన మే 15న  17,14,247  టీకా డోసులిచ్చారు. 11,19,365 లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 5,94,882 మంది రెండో డోస్ తీసుకున్నట్టు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.

 

తేదీ:  మే 15, 2021 (120వ రోజు)

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

13,918

రెండవ డోస్

18,351

కోవిడ్ యోధులు

మొదటి డోస్

55,704

రెండవ డోస్

35,205

18-44 వయోవర్గం

మొదటి డోస్

5,58,477

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

3,43,786

రెండవ డోస్

3,01,427

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,47,480

రెండవ డోస్

2,39,899

మొత్తం

మొదటి డోస్

11,19,365

రెండవ డోస్

5,94,882

 

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది

.                                                           

****


(Release ID: 1718962) Visitor Counter : 187