ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం-119వ రోజు


18 కోట్ల టీకా డోసుల మైలురాయి దాటిన భారతదేశం

ఈ రాత్రి 8 గంటలవరకు 18-44 వయోవర్గానికి 3.25 లక్షల డోసులు

ఈ రోజు మొత్తం వేసిన 10.79 లక్షలకు పైగా టీకా డోసులపంపిణీ

Posted On: 14 MAY 2021 9:03PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా చేపట్టిన టీకాల కార్యక్రమంలో భారతదేశం ఒక కీలకమైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా

దేశవ్యాప్తంగా  వేసిన టీకా డోసుల సంఖ్య 18 కోట్లు దాటింది. రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం టీకా డోసుల

సంఖ్య 18,04,29,261.  ఇందులో 18-44 వయోవర్గం వారు అందుకున్న మొదటి డోసులు 3,25,071 ఉన్నాయి. ఈ వయోవర్గం

ఇప్పటిదాకా 32 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో  42,55,362  టీకాలు తీసుకోగా ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్ నికోబార్ దీవులు

1,175

2

ఆంధ్రప్రదేశ్

2,624

3

అస్సాం

1,59,951

4

బీహార్

5,06,766

5

చండీగఢ్

974

6

చత్తీస్ గఢ్

1,028

7

దాద్రా, నాగర్ హవేలి

1,663

8

డామన్-డయ్యూ

2,036

9

ఢిల్లీ

5,26,217

10

గోవా

1,858

11

గుజరాత్

4,50,706

12

హర్యానా

3,99,377

13

హిమాచల్ ప్రదేశ్

14

14

జమ్మూకశ్మీర్

30,624

15

జార్ఖండ్

31,870

16

కర్నాటక

1,08,048

17

కేరళ

1,364

18

లద్దాఖ్

86

19

మధ్యప్రదేశ్

1,36,365

20

మహారాష్ట్ర

6,40,829

21

మేఘాలయ

1,913

22

నాగాలాండ్

4

23

ఒడిశా

1,23,062

24

పుదుచ్చేరి

2

25

పంజాబ్

6,403

26

రాజస్థాన్

6,13,990

27

తమిళనాడు

28,235

28

తెలంగాణ

500

29

త్రిపుర

2

30

ఉత్తరప్రదేశ్

3,66,221

31

ఉత్తరాఖండ్

88,264

32

పశ్చిమ బెంగాల్

23,191

మొత్తం

42,55,362

 

మొత్తం ఇప్పటిదాకా  18,04,29,261 డోసుల టీకాల పంపిణీ జరగగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 96,27,199 మొదటి

డోసులు, 66,21,675 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,43,63,754 మొదటి డోసులు, 81,48,757 రెండో

డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న  42,55,362 మొదటి డోసులు,  45-60 ఏళ్ళ వారు తీసుకున్న 5,67,99,389 

మొదటి డోసులు,  87,50,224 రెండో డోసులు,  60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,43,15,317 మొదటి డోసులు,

 1,75,47,584 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,27,199

రెండవ డోస్

66,21,675

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,43,63,754

రెండవ డోస్

81,48,757

18-44 వయోవర్గం

మొదటి డోస్

42,55,362

45 -60 వయోవర్గం

మొదటి డోస్

5,67,99,389

రెండవ డోస్

87,50,224

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,43,15,317

రెండవ డోస్

1,75,47,584

మొత్తం

18,04,29,261

 

టీకాల కార్యక్రమం మొదలైన 119 వ రోజైన మే 13 నాడు మొత్తం  19,75,176 టీకా డోసులిచ్చారు. 10,10,856 మంది

 లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 9,64,320 మంది రెండో డోస్ తీసుకున్నారని రాత్రి 8 గంటలకు అందిన తాత్కాలిక

నివేదిక తెలియజేస్తోంది. .

 

తేదీ: మే 14, 2021 (119వ రోజు ) 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

8,462

రెండవ డోస్

16,332

కోవిడ్ యోధులు

మొదటి డోస్

37,412

రెండవ డోస్

30,376

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,25,071

45 -60 వయోవర్గం

మొదటి డోస్

1,78,050

రెండవ డోస్

1,99,829

60 పైబడ్డవారు

మొదటి డోస్

67,786

రెండవ డోస్

2,16,441

మొత్తం

మొదటి డోస్

6,16,781

రెండవ డోస్

4,62,978

 

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే

 దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది.

***



(Release ID: 1718772) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi , Punjabi