ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల కార్యక్రమం తాజాసమాచారం


దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాల మొత్తం 17.70 కోట్ల డోసులు
18-44 వయోవర్గంలో రాత్రి 8 వరకు 4.1 లక్షలమంది టీకా లబ్ధిదారులు

నేడు 17.7 లక్షలు దాటిన మొత్తం టీకాలు

Posted On: 12 MAY 2021 9:31PM by PIB Hyderabad

ఈ రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసులు 17,70,85,371 

18-44 వయోవర్గం వారు ఈ రోజు 4,17,321 టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా   మొత్తం 30 రాష్టాలు, కేంద్రపాలిత

 ప్రాంతాలలో టీకాలు వేయించుకున్న ఈ వయోవర్గం వారు 34,66,895 మంది ఉన్నారు. రాష్టాలవారీగా ఈ పట్టిక చూపుతోంది.

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్ నికోబార్ దీవులు

1,118

2

ఆంధ్రప్రదేశ్

1,133

3

అస్సాం

1,31,534

4

బీహార్

3,02,440

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,026

7

ఢిల్లీ

4,71,789

8

గోవా

1,464

9

గుజరాత్

3,86,743

10

హర్యానా

3,55,307

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ కశ్మీర్

30,163

13

జార్ఖండ్

94

14

కర్నాటక

74,015

15

కేరళ

771

16

లద్దాఖ్

86

17

మధ్యప్రదేశ్

91,379

18

మహారాష్ట్ర

6,25,507

19

మేఘాలయ

6

20

నాగాలాండ్

4

21

ఒడిశా

85,517

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

5,469

24

రాజస్థాన్

5,49,097

25

తమిళనాడు

22,326

26

తెలంగాణ

500

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

2,65,669

29

ఉత్తరాఖండ్

50,968

30

పశ్చిమ బెంగాల్

12,751

మొత్తం

34,66,895

ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం 17,70,85,371 డోసులలో ఆరోగ్య సిబ్బందికిచ్చిన  95,98,626 మొదటి డోసులు,  

 65,68,343 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన  1,42,26,185 మొదటి డోసులు, 80,25,849 రెండో డోసులు, 

18-44 వయోవర్గం వారికిచ్చిన  34,66,895 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారికిచ్చిన  5,62,14,942 మొదటి

డోసులు, 81,31,218 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  5,40,88,334 మొదటి డోసులు,  1,67,64,979  రెండో

డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,98,626

2వ డోస్

65,68,343

కోవిడ్ యోధులు

1వ డోస్

1,42,26,185

2వ డోస్

80,25,849

18-44 వయోవర్గం

1వ డోస్

34,66,895

45 - 60 వయోవర్గం

1వ డోస్

5,62,14,942

2వ డోస్

81,31,218

60 పైబడ్డవారు

1వ డోస్

5,40,88,334

2వ డోస్

1,67,64,979

మొత్తం

17,70,85,371

టీకాల కార్యక్రమం మొదలైన 117 వ రోజైన మే 12 నాడు మొత్తం 17,72,261 టీకా డోసులిచ్చారు. అందులో 9,38,933

మంది లబ్ధిదారులకు మొదటి డోస్,  8,33,328 మందికి రెండో డోస్ ఇచ్చినట్టు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం.

తేదీ: మే 12, 2021 (117వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

15,317

2వ డోస్

28,064

కోవిడ్ యోధులు

1వ డోస్

70,814

2వ డోస్

70,627

18-44 వయోవర్గం

1వ డోస్

4,17,321

45 - 60 వయోవర్గం

1వ డోస్

3,13,695

2వ డోస్

2,77,311

60 పైబడ్డవారు

1వ డోస్

1,21,786

2వ డోస్

4,57,326

మొత్తం

1వ డోస్

9,38,933

2వ డోస్

8,33,328

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే

దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది.                                                         

****



(Release ID: 1718210) Visitor Counter : 139


Read this release in: English , Urdu , Hindi , Punjabi