ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 112వ రోజు


16.71 కోట్లు దాటిన భారతదేశపు మొత్తం టీకా డోసుల సంఖ్య
శుక్రవారం సాయంత్రం 8 గంటలకు 18-44 వయోవర్గానికి

2.96 లక్షల టీకాలు
శుక్రవారం ఒక్క రోజే 21 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ

Posted On: 07 MAY 2021 10:00PM by PIB Hyderabad

సరళీకృతం చేసిన మూడో దశ కోవిడ్-19 టీకాల కార్యక్రమం మే 1న అమలులోకి వచ్చింది. దీని రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28న మొదలైంది. శుక్రవారం సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం వేసిన టీకా డోసుల సంఖ్య 16,71,64,452  అయింది.2,96,289 మంది 18-44 వయోవర్గం వారు మొదటి డోస్ అందుకున్నారు.  ఇప్పటిదాకా మొదటి డోస్ లబ్ధిదారుల మొత్తం సంఖ్య 30 రాష్ట్రాలలో కలిపి 14,78,865 అయింది. 18-44 వయోవర్గం వారు తీసుకున్న డోసుల వివరాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఈ దిగువ పట్టికలో ఉన్నాయి.    

 

సంఖ్య

రాష్టం

మొత్తం

1

అండమాన్-నికోబార్ దీవులు

663

2

ఆంధ్రప్రదేశ్

56

3

అస్సాం

32,855

4

బీహార్

291

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,026

7

గోవా

934

8

ఢిల్లీ

2,41,006

9

గుజరాత్

2,46,623

10

హర్యానా

2,02,537

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ కశ్మీర్

25,968

13

జార్ఖండ్

81

14

కర్నాటక

8,606

15

కేరళ

35

16

లద్దాఖ్

86

17

మధ్యప్రదేశ్

9833

18

మహారాష్ట్ర

3,04,742

19

మేఘాలయ

2

20

నాగాలాండ్

2

21

ఒడిశా

35,009

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

2,785

24

రాజస్థాన్

2,48,521

25

తమిళనాడు

10,301

26

తెలంగాణ

498

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

1,02,354

29

ఉత్తరాఖండ్

19

 30

పశ్చిమ బెంగాల్

4,013

మొత్తం

14,78,865

 

మొత్తం 16,71,64,452 టీకా డోసులలో ఆరోగ్య సిబ్బందికిచ్చిన   95,19,788 మొదటి డోసులు,  64,28,032 రెండో డోసులు, కొవిడ్ యోధులకిచ్చిన 1,38,49,396 మొదటిడోసులు, 76,31,653 రెండో డోసులు, 18-44 వయసు వారికి ఇచ్చిన 14,78,865 మొదటి డోసులు, 45-60 ఏళ్లవారికి ఇచ్చిన  5,46,94,917 మొదటి డోసులు,  58,29,433 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 5,34,89,421 మొదటి డోసులు,  1,42,42,947 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం

45-60 వయోవర్గం

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

95,19,788

64,28,032

1,38,49,396

76,31,653

14,78,865

5,46,94,917

58,29,433

5,34,89,421

1,42,42,947

13,30,32,387

3,41,32,065

 

 

 

 

 

టీకాల కార్యక్రమం మొదలైన 112వ రోజైన మే 7న 21,27,057 టీకాలిచ్చారు. అందులో 9,14,322 మందికి మొదటి డోస్,12,12,735 మందికి రెండో డోస్  ఇచ్చినట్టు తాత్కాలిక నివేదిక తెలియజేస్తోంది..

 

తేదీ: మే 7,  2021 (112వ రోజు )

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 వయోవర్గం

45-60 వయోవర్గం

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

17,418

34,809

80,370

89,695

2,96,289

3,65,962

4,52,451

1,54,283

6,35,780

9,14,322

12,12,735

 

దేశంలో కోవిడ్ సోకటానికి అవకాశమున్న వయోవర్గాలను కాపాడే కార్యక్రమంలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో టీకాల కార్యక్రమం చేపట్టగా దీనిని క్రమం తప్పకుండా అత్యున్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించటం సాగుతూ వస్తోంది

 

****



(Release ID: 1717275) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Hindi