ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 టీకాల కార్యక్రమం – 111వ రోజు
భారత్ లో 16.48 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
18-44 వయోవర్గంలో 2.62 లక్షలు దాటిన లబ్ధిదారులు
గురువారం ఇచ్చిన మొత్తం టీకాలు 23 లక్షలు
Posted On:
06 MAY 2021 9:29PM by PIB Hyderabad
సరళీకృతం చేసిన మూడో దశ కోవిడ్-19 టీకాల కార్యక్రమం మే 1న అమలులోకి వచ్చింది. దీని రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28న మొదలైంది.
ఈ రోజు ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల సంఖ్య 16,48,76,248 అయింది.
2,62,932 మంది 18-44 వయోవర్గం వారు మొదటి డోస్ అందుకున్నారు. ఇప్పటిదాకా మొదటి డోస్ లబ్ధిదారుల మొత్తం సంఖ్య
12 రాష్ట్త్రాలలో కలిపి 11,64,076 అయింది. 18-44 వయోవర్గం వారు తీసుకున్న డోసుల వివరాలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల
వారీగా ఈ దిగువ పట్టికలో ఉన్నాయి.
సంఖ్య.
|
రాష్ట్రం
|
మొత్తం
|
1
|
చత్తీస్ గఢ్
|
1,026
|
2
|
ఢిల్లీ
|
1,83,498
|
3
|
గుజరాత్
|
2,24,090
|
4
|
హర్యానా
|
1,68,367
|
5
|
జమ్మూ-కశ్మీర్
|
21,249
|
6
|
కర్నాటక
|
7,067
|
7
|
మహారాష్ట్ర
|
2,15,145
|
8
|
ఒడిశా
|
28,163
|
9
|
పంజాబ్
|
2,184
|
10
|
రాజస్థాన్
|
2,18,450
|
11
|
తమిళనాడు
|
8,418
|
12
|
ఉత్తరప్రదేశ్
|
86,419
|
మొత్తం
|
11,64,076
|
ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకాలలు 16,48,76,248 కాగా ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 95,00,564 మొదటి డోసులు,
63,91,562 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,37,58,487 మొదటి డోసులు, 75,36,320 రెండో డోసులు, 18-44
వయోవర్గానికిచ్చిన 11,64,076 మొదటి డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన 5,42,89,107 మొదటి డోసులు, 53,44,986
రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 5,33,18,278 మొదటి డోసులు, 1,35,72,868 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
95,00,564
|
63,91,562
|
1,37,58,487
|
75,36,320
|
11,64,076
|
5,42,89,107
|
53,44,986
|
5,33,18,278
|
1,35,72,868
|
13,20,30,512
|
3,28,45,736
|
టీకల కార్యక్రమం మొదలైన 111వ రోజైన ఏప్రిల్ 6న మొత్తం 22,98,530 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో
10,24,548 మంది లబ్ధిదారులకు మొదటి డోస్, 12,73,982 మందికి రెండో డోస్ ఇవ్వగా తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక
అందుతుంది.
తేదీ: మే 6, 2021 ( 111వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
19,262
|
36,499
|
94,705
|
1,07,709
|
2,62,932
|
4,54,735
|
4,88,144
|
1,92,914
|
6,41,630
|
10,24,548
|
12,73,982
|
దేశంలో కోవిడ్ సోకటానికి అవకాశమున్న వయోవర్గాలను కాపాడే కార్యక్రమంలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో టీకాల కార్యక్రమం
చేపట్టగా దీనిని క్రమం తప్పకుండా అత్యున్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించటం సాగుతూ వస్తోంది.
****
(Release ID: 1716775)
Visitor Counter : 177