ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 102వ రోజు


సాయంత్రం 8 వరకు నేడు 24 లక్షలకు పైగా టీకా డోసులు

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 14.77 కోట్ల టీకా డోసులు

प्रविष्टि तिथि: 27 APR 2021 9:11PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 14.77 కోట్లు దాటింది. ఈ ఒక్క రోజే 24 లక్షల డోసులు

ఇచ్చినట్టు కూడా తాజా సమాచారం తెలియజేస్తోంది. ఈ సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి

వరకు ఇచ్చిన టీకా డోసులు 14,77,27,054  కాగా ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 93,47,103 మొదటి డోసులు,

 61,05,159 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,22,17,762 మొదటి డోసులు, 65,23,520 రెండో డోసులు, 45-60 ఏళ్ళ

 మధ్యవారికిచ్చిన  5,02,34,186 మొదటి డోసులు, 29,18,305 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికి ఇచ్చిన  

5,10,62,959 మొదటి డోసులు,  93,18,060 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

93,47,103

61,05,159

1,22,17,762

65,23,520

5,02,34,186

29,18,305

5,10,62,959

93,18,060

12,28,62,010

2,48,65,044

 

టీకాల కార్యక్రమం మొదలైన 102 వ రోజైన ఏప్రిల్ 27న సాయంత్రం 8 గంటలవరకు మొత్తం 24,55,869 టీకా డోసుల పంపిణీ

 జరగగా  అందులో  15,01,002 మంది మొదటి డోస్,  9,54,867 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ: 27, ఏప్రిల్, 2021 ( 102వ రోజు)  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

22,334

44,441

1,07,504

97,528

8,85,948

2,25,929

4,85,216

5,86,969

15,01,002

9,54,867

 

***


(रिलीज़ आईडी: 1714468) आगंतुक पटल : 179
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Kannada