భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఈ రోజు అస్సాం, మేఘాలయ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, తెలంగాణ, కేరళ, మహేల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు
ఏప్రిల్ 28, 29 తేదీలలో కేరళ & మహే మీదుగా పలు ప్రదేశాలలో భారీ వర్షపాతం నమోదవుతుంది
ఏప్రిల్ 30 న అస్సాం & మేఘాలయల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
Posted On:
27 APR 2021 10:27AM by PIB Hyderabad
భారతవాతావరణ శాఖకు చెందిన నేషనల్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకారం:
ఆల్ ఇండియా వెదర్ వార్నింగ్ బులెటిన్
27 ఏప్రిల్ (డే 1): అస్సాం & మేఘాలయ, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, తెలంగాణ మరియు కేరళ & మహే మీదుగా పలు ప్రదేశాలలో ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులు (వేగం 30-40 కి.మీ.కి చేరుకుంటుంది)కూడిన వర్షం మరియు విదర్భపై వివిధ ప్రదేశాలలో మెరుపులతో కూడిన , ఛత్తీస్‌గఢ్, ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపుర, గుజరాత్ రాష్ట్రం, కొంకణ్ & గోవా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానం, కర్ణాటక మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్
గుజరాత్ , ఒడిశా మరియు గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఐసోలేటడ్ ప్రాంతాల్లో వడిగాలులు వీచే అవకాశం ఉంది.
28 ఏప్రిల్ (2 వ రోజు): కేరళలోని పలు ప్రాంతాల్లో మెరుపులు & గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం (గాలివేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది) పశ్చిమ బెంగాల్ & సిక్కిం, ఒడిశా, అస్సాం & మేఘాలయ, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానం మరియు తెలంగాణ మరియు జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్,చత్తీస్‌గఢ్,విదర్బ,అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపుర, సౌరాష్ట్ర మరియు కుట్చా, కొంకణ్ మరియు గోవా, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కరైకల్‌లో కూడా ఉరుములు, మెరుపు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.
కేరళ & మహే మీదుగా వివిక్త ప్రదేశాలలో భారీ వర్షపాతం.
29 ఏప్రిల్ (3 వ రోజు): అస్సాం & మేఘాలయ మరియు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపురల్లోని పలు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు మరియు గాలులతో కూడిన వర్షం (గాలి వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది); ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ & సిక్కిం, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, తెలంగాణ మరియు కేరళ & మహేల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులు మరియు గాలులతో కూడిన వర్షం గాలి వేగం 30-40 కి.మీ.కి చేరుకుంటుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ , కొంకణ్ & గోవా, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానాం, తీరప్రాంత మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మరియు తమిళనాడు, పుదుల్చేరి &కరైకల్‌లో ఉరుములు, మెరుపు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
రాజస్థాన్‌లో ఉరుములతో కూడిన తుఫాను / దుమ్ము తుఫాను (వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది).
కేరళ & మహేల్లోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షపాతం ఉంటుంది.
30 ఏప్రిల్ (4 వ రోజు): అస్సాం & మేఘాలయ మరియు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపురల్లోని పలు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు మరియు గాలులతో కూడిన వర్షం (గాలి వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది); ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానాం, తెలంగాణ మరియు కేరళ & మహేల్లోని వివిధ ప్రదేశాలలో ఉరుములు మెరుపు మరియు గాలులతో (వేగం 30-40 కి.మీ.కి చేరుకుంటుంది) కూడిన వర్షం. అలాగే జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రం, కొంకణ్ & గోవా, తీరప్రాంతం మరియు లక్షద్వీప్.
రాజస్థాన్‌లోని పలు ప్రదేశాలలో ఉరుములతో కూడిన తుఫాను / ధూళి తుఫాను (వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది).
అస్సాం & మేఘాలయల్లోని ఐసోలేటడ్ ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
01 మే (5 వ రోజు):అస్సాం & మేఘాలయ మరియు నాగాలాండ్, మణిపూర్, మిజోరం & త్రిపురల్లోని పలు ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు మరియు గాలులతో కూడిన వర్షం.( గాలి వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది); ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ & యానాం, తెలంగాణ మరియు కేరళ & మహే, జమ్మూ, కాశ్మీర్, లడఖ్ మీదుగా వివిధ ప్రదేశాలలో మెరుపులు మరియు గాలులతో కూడిన వర్షం( గాలి వేగం 30-40 కి.మీ.కి చేరుకుంటుంది) , గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, విదర్భ, ఉప హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ మరియు తీర & దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక.
రాజస్థాన్‌లో పలు ప్రదేశాలలో ఉరుములతో కూడిన తుఫాను / ధూళి తుఫాను (వేగం 40-50 కి.మీ.కి చేరుకుంటుంది).
(దయచేసి గ్రాఫిక్స్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
స్థానికంగా నిర్దిష్ట సూచన & హెచ్చరిక కోసం MAUSAM APPని డౌన్‌లోడ్ చేసుకోండి. వ్యవసాయ సంబంధిత సూచనల కోసం MEGHDOOT APP మరియు ఉరుములు, పిడుగుల వంటి సమాచారం కోసం DAMINI APP & జిల్లా వారీ హెచ్చరిక కోసం రాష్ట్ర ఎంసి/ఆర్‌ఎంసి వెబ్‌సైట్‌లను సందర్శించండి.
*****
(Release ID: 1714296)
Visitor Counter : 207