ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల కార్యక్రమం-98వ రోజు
సాయంత్రం 8 వరకు 27 లక్షలకు పైగా టీకాలు 13.82 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
Posted On:
23 APR 2021 9:03PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులు 13.82 కోట్లు దాటగా ఈ ఒక్క రోజు సాయంత్రం 8 గంటలవరకు ఇచ్చిన టీకాలు 27 లక్షలకు పైగా ఉన్నాయి. సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు మొత్తం 13,82,56,975 డోసుల కోవిడ్ టీకాల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు 92,66,739 రెండవ డోసులు 59,49,992, కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు 1,18,46,611, రెండవ డోసులు 59,49,992, రెండవ డోసులు 1,18,46,611, 45-60 ఏళ్ళ మధ్యవారికిచ్చిన మొదటి డోసులు 61,91,119, రెండవ డోసులు 4,66,18,975, 45- 60 ఏళ్ళ మధ్యవారికిచ్చిన మొదటి డోసులు 1,18,46,611, రెండవ డోసులు 21,23,029 ఉండగా 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు 4,91,15,588, రెండవ డోసులు 71,44,922 ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్యవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
92,66,739
|
59,49,992
|
1,18,46,611
|
61,91,119
|
4,66,18,975
|
21,23,029
|
4,91,15,588
|
71,44,922
|
11,68,47,913
|
2,14,09,062
|
దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 98వ రోజైన ఏప్రిల్ 23న మొత్తం 27,78,555 టీకా డోసులిచ్చారు. అందులో 17,74,450 మందికి మొదటి డోస్, 10,04,105 మందికి రెండో డోస్ ఇచ్చారు.
తేదీ: 23 ఏప్రిల్, 2021 (98వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45-60 ఏళ్ళ మధ్యవారు
|
60 పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
24,375
|
45,253
|
1,14,652
|
1,13,859
|
10,54,645
|
2,21,733
|
5,80,778
|
6,23,260
|
17,74,450
|
10,04,105
|
***
(Release ID: 1713683)
|