గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం
प्रविष्टि तिथि:
23 APR 2021 10:57AM by PIB Hyderabad
గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) దేశ ఉపాధి అవుట్‌లుక్ పై పత్రికా నోట్ విడుదల చేసింది. కొన్ని కోణాలలో పురోగతిని అంచనా వేయడానికి సెప్టెంబర్, 2017 నుండి ఫిబ్రవరి, 2021 వరకు ఎంచుకున్న ప్రభుత్వ సంస్థలతో అందుబాటులో ఉన్న పరిపాలనా రికార్డులను ఆధారంగా చేసుకొని దేశంలోని ఉపాధి దృక్పథం గురించిన వివరాలను ఇందులో వెల్లడించింది.
దీనికి సంబంధించి వివరణాత్మక నోట్ ఇక్కడ జతచేయడమైంది.
*****
(रिलीज़ आईडी: 1713554)
आगंतुक पटल : 180