ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల కార్యక్రమం-82వ రోజు

ఇప్పటిదాకా 8.83 కోట్లు పైబడ్డ టీకా డోసుల పంపిణీ
ఈరోజు సాయంత్రం 8 వరకు 13.14 లక్షల టీకాలు

Posted On: 07 APR 2021 8:56PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఈరోజు వరకు ఇచ్చిన టీకా డోసుల పంపిణీ 8.83  కోట్లు దాటింది. సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం  మొత్తం 8,83,72,277 టీకా డోసులిచ్చారు. ఇందులో 89,65,839 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 54,04,837 రెండో డోసులు, కో 97,40,281 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు,  43,35,473 వారికిచ్చిన రెండో డోసులు, 2,26,42,318 డోసులు 45-59  ఏళ్ళు మధ్య వారికిచ్చిన మొదటి డోసులు,   4,47,060 రెండో డోసులు కాగా 3,57,78,684 డోసులు 60 ఏళ్ళి పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు,  10,57,785 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-59 ఏళ్ళ మధ్య వారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,65,839

54,04,837

97,40,281

43,35,473

2,26,42,318

4,47,060

3,57,78,684

10,57,785

7,71,27,122

1,12,45,155

 

టీకాల కార్యక్రమం మొదలైన 82వ రోజైన నేడు సాయంత్రం 8 గంటలవరకు  13,14,623  టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో  12,04,551 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా  1,10,072 లబ్ధిదారులు రెండో డోస్ అందుకోగా తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందవచ్చు.

తేదీ: ఏప్రిల్, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

60 ఏళ్ళు పైబడ్డవారు  

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1,894

10,305

3,615

24,348

7,97,407

15,525

4,01,635

59,894

12,04,551

1,10,072

 

 ****(Release ID: 1710340) Visitor Counter : 7


Read this release in: English , Urdu , Hindi , Assamese