ప్రధాన మంత్రి కార్యాలయం

మాఘ పూర్ణిమ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2021 11:29AM by PIB Hyderabad

మాఘ పూర్ణిమ నాడు దేశ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మాఘ పూర్ణిమ సందర్భం లో దేశవాసులు అందరికి ఇవే హృద‌య‌పూర్వక శుభాకాంక్షలు’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 

 

***


(రిలీజ్ ఐడి: 1701358) సందర్శకుల సూచీ సంఖ్య : : 233