ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం 35వ రోజు తాజా సమాచారం
కోటీ 4 లక్షలమందికి కోవిడ్ టీకాలు
ఈ సాయంత్రం 6 వరకు 2.61 లక్షలకు పైగా టీకా డోసులు 1,46,043 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్ టీకా

18న అత్యధికంగా 6,58,674 టీకాలు

Posted On: 19 FEB 2021 7:41PM by PIB Hyderabad

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య ఈ రోజుకు కోటీ 4 లక్షలకు చేరింది. మొత్తం 2,20,877 శిబిరాలలో  ఈరోజు సాయంత్రం 6 గంటలవరకు 1,04,49,942 టీకా డోసులు ఇచ్చారు. వీరిలో 62,95,903 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ తీసుకోగా   7,56,942 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకోగా 33,97,097 కోవిడ్ యోధులు ఉన్నారు.  దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా  కోవిడ్ యోధులకు ఫిబ్రవరి2 నుంచి టీకాలు మొదలయ్యాయి.  18న మొత్తం 6,58,674 టీకాలు ఇవ్వగా ఇవి ఒక రోజులో వేసిన అత్యధిక టీకాలు.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

62,95,903

7,56,942

33,97,097

35వ రోజైన నేటి సాయంత్రం 6 గంటలవరకు 2,61,935 టీకా డోసులు ఇచ్చారు.   1,15,892  మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 1,46,043 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందింది. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది.  సాయంత్రం 6 గంటలవరకు 9,415  శిబిరాలు నిర్వహించారు.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాలు

          టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

రెండవ డోస్

మొత్తం డోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

4,453

895

5,348

2

ఆంధ్రప్రదేశ్

3,91,140

62,456

4,53,596

3

అరుణాచల్ ప్రదేశ్

19,172

3,575

22,747

4

అస్సాం

1,40,729

8,637

1,49,366

5

బీహార్

5,08,266

33,637

5,41,903

6

చండీగఢ్

12,100

547

12,647

7

చత్తీస్ గఢ్

3,27,336

15,492

3,42,828

8

దాద్రా-నాగర్ హవేలి

4,493

114

4,607

9

డామన్-డయ్యూ

1,672

153

1,825

10

ఢిల్లీ

2,52,774

11,388

2,64,162

11

గోవా

14,294

550

14,844

12

గుజరాత్

8,11,152

28,047

8,39,199

13

హర్యానా

2,05,596

21,093

2,26,689

14

హిమాచల్ ప్రదేశ్

90,908

68,031

1,58,939

15

జమ్మూ-కశ్మీర్

1,89,840

5,282

1,95,122

16

జార్ఖండ్

2,45,714

10,522

2,56,236

17

కర్నాటక

5,28,883

94,571

6,23,454

18

కేరళ

3,90,648

31,252

4,21,900

19

లద్దాఖ్

4,436

290

4,726

20

లక్షదీవులు

1,809

115

1,924

21

మధ్యప్రదేశ్

6,20,165

0

6,20,165

22

మహారాష్ట్ర

8,21,603

26,359

8,47,962

23

మణిపూర్

37,306

1,031

38,337

24

మేఘాలయ

21,674

607

22,281

25

మిజోరం

14,211

2,077

16,288

26

నాగాలాండ్

19,991

3,218

23,209

27

ఒడిశా

4,31,593

59,944

4,91,537

28

పుదుచ్చేరి

8,458

639

9,097

29

పంజాబ్

1,19,929

9,327

1,29,256

30

రాజస్థాన్

7,48,598

15,493

7,64,091

31

సిక్కిం

10,941

637

11,578

32

తమిళనాడు

3,20,467

23,996

3,44,463

33

తెలంగాణ

2,80,295

78,046

3,58,341

34

త్రిపుర

80,908

10,996

91,904

35

ఉత్తరప్రదేశ్

10,61,307

66,784

11,28,091

36

ఉత్తరాఖండ్

1,29,221

6,231

1,35,452

37

పశ్చిమ బెంగాల్

5,94,065

32,751

6,26,816

38

ఇతరములు

2,26,853

22,159

2,49,012

                      మొత్తం

96,93,000

7,56,942

1,04,49,942

11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 75% పైగా టీకాలు తీసుకున్నారు. అవి: బీహార్, త్రిపుర, ఒడిశా, లక్షదీవులు, గుజరాత్, చత్తీస్ గఢ్,  ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్

మరోవైపు 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య సిబ్బందిలో 50% కంటే తక్కువ మంది మొదటి డోస్ టీకాలు వేసుకున్నారు. అవి: లద్దాఖ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, నాగాలాండ్, పుదుచ్చేరి

15 రాష్ట్రాల్లో 40% కంటే ఎక్కువమంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్  టీకాలు తీసుకున్నారు. అవి: గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, ఉత్తరాఖండ్, జార్ఖండ్, లక్షదీవులు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చత్తీస్ గఢ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్

అత్యధిక సంఖ్యలో టీకాలు వేసిన 10 రాష్ట్రాలలో   ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్

టీకా అనంతర ప్రభావానికి గురైనవారిలో ఇప్పటివరకు 41 మంది ఆస్పత్రిలో చేరారు. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0004%. ఈ 41 మందిలో 25 మంది చికిత్స అనంతర డిశ్చార్జ్ అయ్యారు.  14 మంది చనిపోగా ఇద్దరు చికిత్సలో ఉన్నారు. గత 24 గంటలలో ఒక వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.

ఇప్పటివరకు మొత్తం 34 టీకా అనంతర మరణాలు నమోదయ్యాయి. వీరి సంఖ్య మొత్తం టీకా లబ్ధిదారులలో 0.0003% . మృతులలో 14 మంది ఆస్పత్రులలో మరణించగా మిగిలినవారు ఆస్పత్రి వెలుపల మరణించారు. ఇప్పటివరకు టీకా కారణంగా అస్వస్థతకు గురైనవారెవరూ లేరు.

గత 24 గంటలలో మరో రెండు కొత్త మరణాలు నమోదయ్యాయి. ఒడిశాలోని అంగుల్ కి చెందిన  52 ఏళ్ళ మహిళ షాక్ తో మరణించింది. అప్పటికి ఆమెకు టీకా వేసి 14 రోజులైంది.  ఉత్తరాఖండ్ లో చమోలి కి చెందిన 55 ఏళ్ల మహిళ చనిపోగా ఆమె పోస్ట్ మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది.

****

****(Release ID: 1699592) Visitor Counter : 44

Read this release in: English , Urdu , Hindi , Manipuri