ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

88.5 లక్షలమందికి పైగా కోవిడ్ టీకాలు


సాయంత్రం 6 వరకు 1.3లక్షలమందికి పైగా టీకాలు

56,048 ఆరోగ్య సిబ్బందికి నేడు రెండో డోస్

Posted On: 16 FEB 2021 7:59PM by PIB Hyderabad

ఇప్పటివరకు కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్యసిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య నేడు 88.5 లక్షలు దాటింది. సాయంత్రం 6 గంటలవకు అందిన సమాచారం ప్రకార 1,90,665 శిబిరాల ద్వారా 88,57,341 మదికి టీకాలు వేశారు. వీరిలో 61,29,745 మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా 2,16,339 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. వీరితోబాటు కోవిడ్ యోధులు 25,11,257 మంది మొదటి డోస్ తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 2021 జనవరి 15న మొదలైన సంగతి తెలిసిందే. కోవిడ్ యోధులకు ఫిబ్రవరి 2న ప్రారంభమైంది.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

1వ డోస్

2వ డోస్

1వ డోస్

61,29,745

2,16,339

25,11,257

 

ఈ సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నేడు 31వ రోజు 6 వరకు 1,34,691 మంది టీకాలు తీసుకున్నారు. వారిలో 78,643 మంది టీకా లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా 56,048 మంది ఆరోగ్య సిబ్బంది రెండవరోజు టీకాలు తీసుకున్నారు. తుది నివేదిక రాత్రి పొద్దుపొయాక అందుతుంది. తాత్కాలిక నివేదిక ప్రకారం సాయంత్రం 6 వరకు 6,293 శిబిరాలు నిర్వహించారు.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1వ డోస్

2వ డోస్

మొత్తం డోస్ లు

1

అండమాన్ నికోబార్ దీవులు

3,847

182

4,029

2

ఆంధ్రప్రదేశ్

3,64,983

22,253

3,87,236

3

అరుణాచల్ ప్రదేశ్

16,613

1,574

18,187

4

ఆస్సాం

1,29,210

4,640

1,33,850

5

బీహార్

4,96,974

13,497

5,10,471

6

చండీగఢ్

9,756

252

10,008

7

చత్తీస్ గఢ్

2,89,071

6,157

2,95,228

8

దాద్రా, నాగర్ హవేలి

3,175

70

3,245

9

డామన్, డయ్యూ

1,308

94

1,402

10

ఢిల్లీ

2,04,036

4,478

2,08,514

11

గోవా

13,166

517

13,683

12

గుజరాత్

6,94,817

15,265

7,10,082

13

హర్యానా

2,01,098

4,773

2,05,871

14

హిమాచల్ ప్రదేశ్

82,400

1,894

84,294

15

జమ్మూ కశ్మీర్

1,59,906

2,501

1,62,407

16

జార్ఖండ్

2,19,676

5,472

2,25,148

17

కర్నాటక

5,04,262

27,946

5,32,208

18

కేరళ

3,72,697

11,937

3,84,634

19

లద్దాఖ్

3,077

119

3,196

20

లక్షదీవులు

1,776

0

1,776

21

మధ్యప్రదేశ్

5,75,728

0

5,75,728

22

మహారాష్ట్త్ర

7,19,371

7,195

7,26,566

23

మణిపూర్

28,008

460

28,468

24

మేఘాలయ

16,306

255

16,561

25

మిజోరం

12,330

227

12,557

26

నాగాలాండ్

14,885

1,071

15,956

27

ఒడిశా

4,17,881

10,590

4,28,471

28

పుదుచ్చేరి

6,627

330

6,957

29

పంజాబ్

1,09,911

2,041

1,11,952

30

రాజస్థాన్

6,18,970

9,430

6,28,400

31

సిక్కిం

8,966

154

9,120

32

తమిళనాడు

2,72,684

7,052

2,79,736

33

తెలంగాణ

2,79,330

17,686

2,97,016

34

త్రిపుర

73,924

1,491

75,415

35

ఉత్తరప్రదేశ్

9,16,568

18,394

9,34,962

36

ఉత్తరాఖండ్

1,19,060

2,666

1,21,726

37

పశ్చిమ బెంగాల్

5,46,017

9,942

5,55,959

38

ఇతరములు

1,32,588

3,734

1,36,322

మొత్తం

86,41,002

2,16,339

88,57,341

 

మొదటి డోస్ కు సంబంధించి టీకా అనంతర ప్రతికూల ప్రభావాలు 9 నమోదయ్యాయి. రెండవ డోస్ కు నేడు 31వ రోజు సాయంత్రం 6 వరకు ఒక కేసు నమొదైంది.

****

 



(Release ID: 1698567) Visitor Counter : 274