ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జనని సురక్ష యోజన కింద ఆసుపత్రుల్లో పెరిగిన కాన్పుల సంఖ్య
Posted On:
09 FEB 2021 12:34PM by PIB Hyderabad
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన నివేదికలను బట్టి ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్‌ఎంఐఎస్)లో పొందుపరిచిన ప్రకారం; 2019 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 1.54 కోట్ల కాన్పులు నమోదయ్యాయి. 2020లో ఇదే కాలానికి 1.33 కాన్పులు నమోదయ్యాయి.
ఆసుపత్రుల్లో కాన్పుల ప్రాముఖ్యత దృష్ట్యా; బాలింతలు, శిశువుల ఆరోగ్యం, రోగనిరోధకత మొదలైన వాటితో సహా ఆరోగ్య సేవలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సజావుగా అందించేలా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది. కొవిడ్ సమయంలో నిరాటంకంగా సేవలు అందించాల్సిన అవసరాన్ని స్పష్టీకరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతర పర్యవేక్షణ, వీడియో కాన్పరెన్సులు నిర్వహించింది.
"కొవిడ్ సమయంలో, తర్వాత పునరుత్పత్తి, తల్లి, నవజాత, పిల్లల, కౌమార శిశువుల ఆరోగ్యం, పోషకాహార సేవలు", "కొవిడ్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలు ప్రారంభం"పై మార్గదర్శకాలను వరుసగా 14 ఏప్రిల్, 2020, 24 మే 2020న రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ పంపింది.
రాష్ట్రాలు, యూటీల వారీగా జనని సురక్ష యోజన లబ్ధిదారుల వివరాలు:
Sl.
No
|
States/UTs
|
2018-19
|
2019-20
|
1
|
A & N Islands
|
251
|
328
|
2
|
Andhra Pradesh
|
272912
|
258726
|
3
|
Arunachal Pradesh
|
13706
|
15774
|
4
|
Assam
|
322351
|
357557
|
5
|
Bihar
|
1392290
|
1406634
|
6
|
Chandigarh
|
610
|
572
|
7
|
Chhattisgarh
|
334120
|
339315
|
|
D & N Haveli
|
1715
|
1816
|
|
Daman & Diu
|
91
|
105
|
8
|
D & N Haveli and Daman & Diu
|
|
|
9
|
Delhi
|
10596
|
9556
|
10
|
Goa
|
495
|
417
|
11
|
Gujarat
|
239562
|
227350
|
12
|
Haryana
|
31409
|
37134
|
13
|
Himachal Pradesh
|
14435
|
15364
|
14
|
Jammu & Kashmir
|
136364
|
120484
|
15
|
Jharkhand
|
421794
|
389749
|
16
|
Karnataka
|
325197
|
498557
|
17
|
Kerala
|
108019
|
89637
|
18
|
Ladakh
|
|
|
19
|
Lakshadweep
|
982
|
1286
|
20
|
Madhya Pradesh
|
992039
|
1069712
|
21
|
Maharashtra
|
303518
|
381708
|
22
|
Manipur
|
14303
|
5427
|
23
|
Meghalaya
|
19515
|
22712
|
24
|
Mizoram
|
12781
|
11145
|
25
|
Nagaland
|
12139
|
9980
|
26
|
Odisha
|
475867
|
465341
|
27
|
Puducherry
|
2874
|
2592
|
28
|
Punjab
|
70716
|
69479
|
29
|
Rajasthan
|
1031468
|
967793
|
30
|
Sikkim
|
2435
|
3102
|
31
|
Tamil Nadu
|
419734
|
421182
|
32
|
Telangana
|
260405
|
270883
|
33
|
Tripura
|
15741
|
12545
|
34
|
Uttar Pradesh
|
2069740
|
2585170
|
35
|
Uttarakhand
|
79543
|
78574
|
36
|
West Bengal
|
631140
|
587497
|
NATIONAL
|
10040857
|
10735203
|
Note: DATA as reported by States/UTs.
The Minister of State (Health and Family Welfare), Sh. Ashwini Kumar Choubey stated this in a written reply in the Rajya Sabha here today.
*****
(Release ID: 1696474)
Visitor Counter : 187