ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ యోజన లబ్ధిదారులు

Posted On: 09 FEB 2021 12:33PM by PIB Hyderabad

 ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద, 04.02.2021 నాటికి, 1.59 కోట్ల ఆసుపత్రి ప్రవేశాలు నమోదయ్యాయి. వీటికి సంబంధించి, 24,321 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా రూ.19,714 కోట్ల విలువైన సేవలు అందాయి.

    ద్వితీయ, తృతీయ శ్రేణి అనారోగ్యాలకు సంబంధించి, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భరోసాను ఏబీ-పీఎంజేఏవై అందిస్తోంది. ఎన్‌ఈసీసీ-2011 సమాచారం ప్రకారం; గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల పేదరికం, వృత్తిపరమైన ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారు కుటుంబాలను గుర్తించారు. దీని ప్రకారం, ఈ పథకం కిందకు దాదాపు 10.74 కుటుంబాలు (50 కోట్ల మంది ప్రజలు) వచ్చాయి. ఏబీ-పీఎంజేఏవైను అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం పరిధిని 13.17 కోట్ల కుటుంబాలకు (దాదాపు 65 కోట్ల మంది ప్రజలు) విస్తరించాయి.
 

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏబీ-పీఎంజేఏవై పురోగతి

 

State/UT

E-cards Generated

Authorized Hospital Admissions (Count)

Authorized Hospital
Admissions  (in Rs. Crore)

 

Andaman & Nicobar Islands

32511

349

0.7

 

Andhra Pradesh*

8

1106765

3152.6

 

Arunachal Pradesh

2735

1805

3.1

 

Assam*

12364552

194896

288.9

 

Bihar

5527347

248164

235.6

 

Chandigarh

56728

8188

6.2

 

Chhattisgarh

3324156

1276767

1194.6

 

Dadra And Nagar Haveli

285264

43145

27.9

 

Daman And Diu

121330

14272

10.8

 

Goa

21821

10200

33.0

 

Gujarat

7422961

2193841

3058.6

 

Haryana

2315914

220031

270.1

 

Himachal Pradesh

889840

80179

84.7

 

Jammu And Kashmir

2279697

108396

66.8081871

 

Ladakh

57348

919

0.8

 

Jharkhand

8896195

760076

730.7

 

Karnataka*

9783004

1205647

1461.0

 

Kerala

6524317

1780470

1262.8

 

Lakshadweep

1631

1

0.0

 

Madhya Pradesh

20280932

633114

866.2

 

Maharashtra

7020747

419069.49

1088.2

 

Manipur

278409

27537

35.1

 

Meghalaya

1574146

225552

173.8

 

Mizoram

354961

49543

49.6

 

Nagaland

247000

16893

23.2

 

Puducherry

128855

3398

2.0

 

Punjab

4751884

549205

627.7

 

Rajasthan

 

1299504.6

749.9

 

Sikkim

32403

2864

3.0

 

Tamil Nadu*

24727403

2456291

3239.5

 

Tripura

1158120

83183

53.3

 

Uttar Pradesh

11438389

595980

625.5

 

Uttarakhand

3862840

251197

271.3

 

West Bengal#

 

17636

17.1

 

Data Not Found

408627

116

0.2

 

Total

136172075

15885194

19714

 

* E-cards for States of Assam, Karnataka and Tamil Nadu includes those made using State IT systems, E-card data is not available for State of Andhra Pradesh
# West Bengal was initially implementing AB PM-JAY. However, implementation of AB PM-JAY was withdrawn by the State government in the beginning of 2019.
E-cards data for Rajasthan is not available due to on-going IT integration.
Additionally, State-wise bifurcation is not available for few data records

 

The Minister of State (Health and Family Welfare), Sh. Ashwini Kumar Choubey stated this in a written reply in the Rajya Sabha here today.

 

 

*****



(Release ID: 1696473) Visitor Counter : 155