వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం

Posted On: 05 FEB 2021 3:40PM by PIB Hyderabad

అనువైన విధానాల ద్వారా భారత వ్యవసాయ ఉత్పత్తులను మరింత ఎక్కువ చేసి వ్యవసాయ రంగంలో భారత్ ను తిరుగులేని శక్తిగా రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసింది. 

వ్యవసాయ ఎగుమతుల  ఎగుమతి విధానం  లక్ష్యాలు కింది విధంగా వున్నాయి. 

  i) మరింత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తులను మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు ఎగుమతి చేసి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ముఖ్యంగా పాడైపోయే అవకాశాం వున్న వస్తువులపై దృష్టి సారించడం 

ii) వినూత్న,స్వదేశీ , ఆర్గానిక్ సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడడం 

iii)  మార్కెట్ అవసరాలను గుర్తించి వాటిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, పారిశుద్యం, పంటల రక్షణ అంశాలను పర్యవేక్షించడానికి సంస్థాగత యంత్రాంగానికి రూపకల్పన చేయడం 

iv) ప్రపంచ విలువ ఆధారిత అంశాలతో అనుసంధానం సాధించి ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో దేశ వాటాను రెట్టింపు చేయడానికి కృషి చేయడం 

v) అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతులకు వున్న అవకాశాల ద్వారా రైతులు ప్రయోజనం పొందేలా చూడడం 

వ్యవసాయ ఎగుమతి విధానంలో భాగంగా ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రస్తుత ఉత్పత్తులు, ఎగుమతులకు వున్న అవకాశాలు , వస్తువుల పరిమాణం, ఎగుమతుల మార్కెట్ లో భారతదేశం కలిగి వున్న వాటా,ఎగుమతులను మరింత ఎక్కువ చేయడానికి గల అవకాశాలపై దృష్టి సారించి పనిచేయడానికి  అనేక ప్రత్యేకమైన ఉత్పత్తి-జిల్లా సమూహాలను గుర్తించడం జరిగింది.  అనుబంధం -1లో గుర్తించిన సమూహాల జాబితాను పొందుపరచడం జరిగింది. 

 

అనుబంధం-I 

 

List of Clusters

 

Product

Region

State

District

Banana

 

South

Kerala

Thrissur, Wayanad, Thiruvananthapuram

Andhra Pradesh

Kadapa, Anantapur

Tamil Nadu

Trichy, Theni, Pollachi

West

Maharashtra

Jalgaon, Kolhapur, Solapur

Gujarat

Bharuch, Narmada, Surat

Pomegranate

South

Andhra Pradesh

Anantapur, Kurnool

Karnataka

Belgaum, Mysore

West

Maharashtra

Solapur, Ahmednagar, Pune

Central

Madhya Pradesh

Khargone, Khandwa, Burhanpur

Mango

West

Maharashtra

Ratnagiri, Sindhudurg

Gujarat

Junagarh, Valsad, Kutch, Navsari

North

Uttar Pradesh

Saharanpur, Meerut, Lucknow

South

Telangana

Rangareddy, Mehboobnagar, Warangal

Andhra Pradesh

Krishna, Chittoor, Kurnool

Grapes

West

Maharashtra

Pune, Nasik, Sangli

Rose Onion

South

Karnataka

Bangalore Rural, Chikkaballapura

Onion

West

Maharashtra

Nasik

Central

Madhya Pradesh

Indore, Sagar, Damoh

Potato

North

Uttar Pradesh

Agra, Farukkabad

Punjab

Jalandhar, Hoshiarpur, Kapurthala, Navashehar

West

Gujarat

Banaskantha, SabarKantha

Central

Madhya Pradesh

Indore, Gwalior

Tea

East

Assam

Tinsukia, Sibsagar, Dibrugarh

Coffee

South

Karnataka

Chikkamagaluru, Kodagu, Hassan

Marine products

South

Andhra Pradesh

East Godavari, Vishakapatnam, West Godavari, Nellore

East

Odisha

Jagatsinghpur, Bhadrak, Balasore

West

Gujarat

Kutch, Veraval, Navasari, Valsad

Chilli

South

Telangana

Khammam, Warangal

Andhra Pradesh

Guntur

 

Turmeric

South

Telangana

Nizamabad, Karimnagar

Kerala

Wayanad, Alleppy

East

East

Meghalaya

West Jaintia Hills

Odisha

Kandhamal

Cumin

West

Gujarat

Banaskantha, Mehsana

North

Rajasthan

Jalore, Jodhpur, Barmer, Nagaur, Pali

Pepper

South

South

Kerala

Wayanad

Karnataka

Chikmagalur

Cardamom

South

Kerala

Idukki

Isabgol

North

Rajasthan

Jodhpur, Nagaur, Barmer, Jaisalmer

Castor

West

Gujarat

Banaskantha, Kutch, Patan, Sabarkantha, Mehsana

Orange

West

Maharashtra

Nagpur, Amravati, Wardha

 

This information was given by the Minister of State in the Ministry of Commerce and Industry, Shri Hardeep Singh Puri, in a written reply in the Rajya Sabha today.

***


(Release ID: 1695591) Visitor Counter : 137