ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

14వ రోజు కోవిడ్-19 టీకా కార్యక్రమం తాజా సమాచారం

దేశవ్యాప్తంగా 33 లక్షలకు పైగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ టీకాలు

ఈ రోజు సాయంత్రం 7 వరకు 4,40,681 మందికి టీకాలు

Posted On: 29 JAN 2021 7:55PM by PIB Hyderabad

దేశవ్యాప్త కోవిడ్ -19 టీకాల కార్యక్రమంలో టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఇప్పటివరకు టీకాలు అందుకున్న వారి మొత్తం సంఖ్య ఈ సాయంత్రం 7 గంటలకు 33 లక్షలు దాటి 33,68,734 కు చేరింది

ఇప్పటివరకు మొత్తం  62,939 శిబిరాలు నిర్వహించగా ఈ ఒక్కరోజే 10,061 శిబిరాలు నడిచాయి. ఈ రోజు

4,40,681 మంది సాయంత్రం 7 వరకు టీకాలు అందుకున్నారు. రాత్రి పొద్దుపోయాక  తుది నివేదిక వస్తుంది.

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2727

2

ఆంధ్రప్రదేశ్

1,77,856

3

ఆరుణాచల్ ప్రదేశ్

9,226

4

అస్సాం

36,771

5

బీహార్

1,10,381

6

చండీగఢ్

2977

7

చత్తీస్ గఢ్

62,529

8

దాద్రా, నాగర్ హవేలి

607

9

డామన్, డయ్యూ

333

10

ఢిల్లీ

48,008

11

గోవా

3391

12

గుజరాత్

2,16,004

13

హర్యానా

1,23,935

14

హిమాచల్ ప్రదేశ్

22,918

15

జమ్మూకశ్మీర్

26,634

16

జార్ఖండ్

33,074

17

కర్నాటక

3,07,752

18

కేరళ

1,35,832

19

లద్దాఖ్

989

20

లక్షదీవులు

746

21

మధ్యప్రదేశ్

2,22,193

22

మహారాష్ట్ర

2,57,173

23

మణిపూర్

3399

24

మేఘాలయ

4200

25

మిజోరం

8497

26

నాగాలాండ్

3,973

27

ఒడిశా

2,05,200

28

పుదుచ్చేరి

2299

29

పంజాబ్

54,991

30

రాజస్థాన్

2,73,866

31

సిక్కిం

1976

32

తమిళనాడు

97,126

33

తెలంగాణ

1,57,831

34

త్రిపుర

27,617

35

ఉత్తరప్రదేశ్

4,31,879

36

ఉత్తరాఖండ్

25,067

37

పశ్చిమ బెంగాల్

2,20,356

38

ఇతరములు

48,401

మొత్తం

33,68,734

  

నేదు 14వ రోజు సాయంత్రం 7 గంటలవరకు టీకా అనంతర ప్రభావ ఘటనలు 213 నమోదయ్యాయి.

***


(Release ID: 1693457) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Manipuri