ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాలమీద తాజా సమాచారం

దేశవ్యాప్తంగా 19.5 లక్షలకు పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు

10వ రోజు సాయంత్రం 7.10 వరకు 3,34,679 మందికి టీకాలు

Posted On: 25 JAN 2021 7:37PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా సాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమం 10వ రోజు కూడా శిబిరాలు నిర్వహించిన అన్ని రాష్ట్రాల్, కేంద్రపాలిత ప్రాంతాల్లో విజయవంతంగా ముగిసింది.  

ఇప్పటివరకూ కోవిడ్ టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది సంఖ్య 19.5 లక్షలు దాటి 25వ తేదీ సాయంత్రం 7.10 కి 19,50,183 కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 35,785 శిబిరాలు నిర్వహించినట్టు కూడా తాత్కాలిక నివేదిక తెలియజేస్తోంది.

10వ రోజైన 25 వ తేదీ నాడు సాయంత్రం 7.10 వరకు 7171 శిబిరాలలో 3,34,679 మందికి టీకాలు వేశారు. తుది నివేదిక పొద్దుపోయాక అందుతుంది.

 

క్రమ సంఖ్య

 రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2369

2

ఆంధ్రప్రదేశ్

1,55,453

3

అరుణాచల్ ప్రదేశ్

7,307

4

ఆస్సాం

19,837

5

బీహార్

88,200

6

చండీగఢ్

1928

7

చత్తీస్ గఢ్

40,022

8

దాద్రా, నాగర్ హవేలి

345

9

డామన్, డయ్యూ

320

10

ఢిల్లీ

33,219

11

గోవా

1796

12

గుజరాత్

91,110

13

హర్యానా

1,05,419

14

హిమాచల్ ప్రదేశ్

13,544

15

జమ్మూకశ్మీర్

16,173

16

జార్ఖండ్

18,422

17

కర్నాటక

2,30,119

18

కేరళ

71,976

19

లద్దాఖ్

670

20

లక్షదీవులు

676

21

మధ్యప్రదేశ్

56,586

22

మహారాష్ట్ర

1,35,609

23

మణిపూర్

2485

24

మేఘాలయ

2748

25

మిజోరం

4852

26

నాగాలాండ్

3,675

27

ఒడిశా

1,77,090

28

పుదుచ్చేరి

1813

29

పంజాబ్

39,414

30

రాజస్థాన్

1,19,161

31

సిక్కిం

1047

32

తమిళనాడు

68,916

33

తెలంగాణ

1,17,978

34

త్రిపుర

19,698

35

ఉత్తరప్రదేశ్

1,23,761

36

ఉత్తరాఖండ్

14,546

37

పశ్చిమ బెంగాల్

1,21,615

38

ఇతరములు

40,284

మొత్తం

19,50,183

 

10వ రోజు టీకాల కార్యక్రమం సాగిన 25వతేదీ సాయంత్రం 7.10 వరకు టీకాల అనంతర ప్రభావానికి లోనైన వారి సంఖ్య 348గా నమోదైంది.  

***


(Release ID: 1692454) Visitor Counter : 154