ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వాక్సినేషన్ అప్‌డేట్
దేశవ్యాప్తంగా వాక్సినేషన్ వేయించుకున్న మొత్తం ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 16 లక్షలు
వాక్సినేషన్ కార్యక్రమంలో 9 వరోజు 5రాష్ట్రాలలో రాత్రి 7.30 గంటల వరకు 31,466 కు చేరిన లబ్ధిదారుల సంఖ్య
Posted On:
24 JAN 2021 7:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 వాక్సినేషన్ ప్రారంభమైన 9 వ రోజు నాటికి ఐదు రాష్ట్రాలలో 31,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. 31,466 మంది లబ్ధిదారులకు రాత్రి 7.30 గంటలవరకు వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో హర్యానాలో 907 మందికి, కర్ణాటకలో 2,472 మందికి, పంజాబ్‌లో 1007 మందికి, రాజస్థాన్‌లో 24,586 మందికి, తమిళనాడులో 2,494 మందికివాక్సిన్ వేయడం జరిగింది. 693 సెషన్‌లలో ఈ సాయంత్రం వరకు ఈ టీకా కార్యక్రమం కింద వీరికి టీకాలు వేశారు.
ప్రాధమిక అంచనా ప్రకారం ఈ రాత్రి 7.30 నిమిషాల వరకు వాక్సినేషన్ వేయించుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య 16 లక్షలు దాటింది. ఇది సుమారు 16,13,667 గా ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 27,613 సెషన్‌లలో వీటిని చేపట్టారు.
ఈ రోజు టీకా కార్యక్రమానికి సంబంధించిన నివేదిక ఈరోజు పూర్తి అవుతుంది.
క్రమ
సంఖ్య
|
రాష్ట్రాలు ,కేంద్రపాలిత, ప్రాంతాలు
|
Beneficiaries vaccinated
|
1
|
అండమాన్ నికోబార్ దీవులు
|
1998
|
2
|
ఆంధ్రప్రదేశ్,
|
1,47,030
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
6,511
|
4
|
అస్సాం
|
13,881
|
5
|
బీహార్
|
76,125
|
6
|
చండీఘడ్
|
1502
|
7
|
చత్తీస్‌ఘడ్
|
28,732
|
8
|
దాదర్, నాగర్ హవేలి |
345
|
9
|
దామన్ డయ్యూ
|
283
|
10
|
డిల్లీ
|
25,811
|
11
|
గోవా
|
1561
|
12
|
గుజరాత్
|
78,466
|
13
|
హర్యానా
|
72,204
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
13,544
|
15
|
జమ్ము కాశ్మీర్
|
11,647
|
16
|
జార్ఖండ్
|
14,806
|
17
|
కర్ణాటక
|
1,91,443
|
18
|
కేరళ
|
53,529
|
19
|
లద్ధాక్
|
558
|
20
|
లక్షద్వీప్
|
633
|
21
|
మధ్యప్రదేశ్
|
38,278
|
22
|
మహారాష్ట్ర
|
99,885
|
23
|
మణిపూర్
|
2319
|
24
|
మేఘాలయ
|
2236
|
25
|
మిజోరాం
|
3979
|
26
|
నాగాలాండ్
|
3,443
|
27
|
ఒడిషా
|
1,52,371
|
28
|
పుదుచ్చేరి
|
1478
|
29
|
పంజాబ్
|
31,326
|
30
|
రాజస్థాన్
|
91,856
|
31
|
సిక్కిం
|
960
|
32
|
తమిళనాడు
|
61,720
|
33
|
తెలంగాణ
|
1,10,031
|
34
|
త్రిపుర
|
14,252
|
35
|
ఉత్తరప్రదేశ్
|
1,23,761
|
36
|
ఉత్తరాఖండ్
|
10,514
|
37
|
పశ్చిమబెంగాల్
|
84,505
|
38
|
ఇతరాలు
|
40,144
|
వాక్సినేషన్ మొదలైన 9 వరోజైన ఈ రాత్రి 7.30వరకు కేవలం 10 ఎఇఎఫ్ ఐలు నమోదయ్యాయి
|
(Release ID: 1692026)
Visitor Counter : 183