యు పి ఎస్ సి
నియామక ఫలితాలను నవంబర్ నెలలో ఖరారు చేసిన యూపీఎస్సీ
నాడు పోస్టు చేయడమైనది:
22 DEC 2020 5:02PM by PIB Hyderabad
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ఈ క్రింది నియామక ఫలితాలను నవంబర్ నెలలో ఖరారు చేసింది. జాబితాలో పేరున్న అభ్యర్థులకు తపాలా ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందుతుంది.
పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(రిలీజ్ ఐడి: 1682729)
సందర్శకుల సూచీ సంఖ్య : : 149