రాష్ట్రపతి సచివాలయం
డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
03 DEC 2020 12:10PM by PIB Hyderabad
భారత తొలి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతితోపాటు రాష్ట్రపతి భవన్ సిబ్బంది కూడా డా.రాజేంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలు సమర్పించి అంజలి ఘటించారు.

****
(రిలీజ్ ఐడి: 1677998)
సందర్శకుల సూచీ సంఖ్య : : 209