రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రేపు కెవాడియాలో 80వ అఖిల భార‌త‌ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సును ప్రారంభించ‌నున్న‌ రాష్ట్రపతి

Posted On: 24 NOV 2020 5:05PM by PIB Hyderabad

80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సును ప్రారంభించడానికి భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ రేపు (నవంబర్ 25, 2020) గుజరాత్‌ను (కెవాడియా) సంద‌ర్శించ‌నున్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే క్ర‌మంలో భాగంగా లోక్‌సభ ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది.
                             ***(Release ID: 1675373) Visitor Counter : 230