ప్రధాన మంత్రి కార్యాలయం

భాయీ దూజ్ నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 16 NOV 2020 9:15AM by PIB Hyderabad

భాయీ దూజ్ సందర్భంలో ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మంగళప్రదమైన భాయీ దూజ్ సందర్భంలో మీ అందరికీ అనేకానేక శుభకామనలు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


 

***


(Release ID: 1673191) Visitor Counter : 150