విద్యుత్తు మంత్రిత్వ శాఖ

పిఎఫ్‌సి మరియు జెకెపిసిఎల్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి “ఆత్మనిర్భర్ భారత్ అభియాన్” కింద ద్రవ్య

సహాయ పథకానికి

ఒక ఒప్పందంపై సంతకం చేసి పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాయి

బకాయిలు తీర్చడానికి జెకెపిసిఎల్‌కు పిఎఫ్‌సి రూ .2790 కోట్లు మంజూరు చేసింది

Posted On: 16 OCT 2020 5:56PM by PIB Hyderabad

భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎఫ్‌సి) జమ్మూ కాశ్మీర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (జెకెపిసిఎల్) కు బకాయిలను తీర్చడానికి రూ .2790 కోట్లు మంజూరు చేసింది.

 

 

పిఎఫ్‌సి, జెకెపిసిఎల్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి “ఆత్మనిర్భర్ భారత్ అభియాన్” కింద లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ (ద్రవ్య సహాయం) పథకం కోసం ఒప్పందం కుదుర్చుకుని మార్పిడి చేసుకున్నాయి. ఈ పథకం కింద మంజూరు చేసిన నిధులు 2020 మార్చి 31 న సిపిఎస్‌యు, జెన్‌కోలు & ట్రాన్స్‌కోలు, ఐపిపిలు మరియు ఆర్‌ఇ జనరేటర్ల బకాయిలను తీర్చడానికి ఉపయోగించబడుతుంది. 

పిడిడి ముఖ్య కార్యదర్శి శ్రీ రోహిత్‌కాన్సల్ సమక్షంలో ఒప్పందాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. జెకెపిడిడి, కెపిడిసిఎల్, జెపిడిసిఎల్, పిఎఫ్సి & ఆర్‌ఇసి పాల్గొన్నాయి. 

మే నెలలో ప్రభుత్వం డిస్కోమ్‌ల కోసం 90,000 కోట్ల రూపాయల లిక్విడిటీ ఇన్ఫ్యూషన్‌ను ప్రకటించింది, ఈ యుటిలిటీలకు పిఎఫ్‌సి మరియు ఆర్‌ఇసి నుండి ఆర్థిక రేట్ల వద్ద రుణాలు లభిస్తాయి. జెన్‌కోలను ఆడుకోడానికి ఇది ప్రభుత్వ చొరవ. తరువాత లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ ప్యాకేజీని రూ .1.2 లక్షల కోట్లకు పెంచారు.

 

***


(Release ID: 1665319) Visitor Counter : 163