బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు బ్లాక్‌ వేలం: 278 టెండర్ పత్రాలు కొనుగోలు చేసిన బిడ్డర్లు

Posted On: 28 SEP 2020 6:26PM by PIB Hyderabad

బొగ్గు బ్లాక్‌ వేలం ప్రస్తుత దశలో; 38 గనులకు సంబంధించి, 278 టెండర్ పత్రాలను బిడ్డర్లు కొనుగోలు చేశారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు బిడ్లను సంబంధిత అధికారులు స్వీకరిస్తారు. ఈ నెల 30న ఉదయం 10 గంటలకు వాటిని ఓపెన్‌ చేస్తారు.

***


(Release ID: 1659923) Visitor Counter : 120