మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళలపై పెరిగిన గృహహింస

Posted On: 22 SEP 2020 2:07PM by PIB Hyderabad

మహిళలు ఏ రూపంలో హింసకు గురైనా, దానిపై ఫిర్యాదు చేసేలా సామాజిక, ఎలక్ట్రానిక్‌ మీడియాల ద్వారా ప్రకటన కార్యక్రమాన్ని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) చేపట్టింది. లాక్‌డౌన్‌ ప్రారంభంలోనే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సాధారణ పద్ధతులతోపాటు, వాట్సాప్‌ ద్వారా కూడా గృహహింసపై ఫిర్యాదు చేసేందుకు 10.04.2020 నుంచి 7217735372 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల ఫిర్యాదులు సహా, ఇతర కేసులను నివేదించడానికి ఎన్‌సీడబ్ల్యూ అందించిన అదనపు పద్ధతులు సాయపడ్డాయి. బాధితులకు సాయమందించేలా అధికారులను సమన్వయపరచడానికి ఈ ఫిర్యాదులు ఉపయోగపడ్డాయి.

    "గృహహింస నుంచి మహిళలకు రక్షణ" విభాగం కింద, ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు ఎన్‌సీడబ్ల్యూకు అందిన ఫిర్యాదుల వివరాలు నెలవారీగా, రాష్ట్రాల వారీగా అనుబంధం-1లో ఉన్నాయి. "మహిళలపై హింస, వారి హక్కులను కాలరాయడం" విభాగం కింద, ఈ ఏడాది మార్చి నుంచి ఎన్‌సీడబ్ల్యూకు అందిన ఫిర్యాదుల వివరాలు నెలవారీగా, రాష్ట్రాల వారీగా అనుబంధం-2లో ఉన్నాయి.

    భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం.., పోలీస్‌, ప్రజా పరిపాలన రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. మహిళల రక్షణ సహా శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల ప్రాణాలు, ఆస్తులకు భద్రత కల్పించడం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాథమిక విధి. మహిళల రక్షణ అధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్ర ప్రభుత్వం, గత ఆరు నెలల్లో అనేక చర్యలు చేపట్టింది. ఒన్‌ స్టాప్‌ సెంటర్స్‌, యూనివర్సలైజేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ హెల్ప్‌లైన్‌, ఉజ్వల హోమ్స్‌, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టం (112‌)తోపాటు 'గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం-2005', 'వరకట్న నిషేధ చట్టం-1961', 'బాల్య వివాహ నిషేధ చట్టం-2006' వంటి వాటి ద్వారా మహిళల భద్రతకు కేంద్రం భరోసా ఇస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో మహిళలకు సాయం అందించడానికి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత అధికారులకు కేంద్రం శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టింది.

    కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్‌ ఇరానీ, లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.

Annexure-I

The State-wise and month-wise data indicating number of complaints registered with NCW under the category “Protection of Women against domestic violence”, received during the last six months, i.e. from March 2020 till 18th September, 2020

 

S.

No

State

March

April

May

June

July

August

September

(till 20.09.2020)

Received through Whasapp

Total

1

Andhra Pradesh

1

2

1

1

5

4

3

13

30

2

Assam

4

6

3

2

-

2

-

14

31

3

Bihar

6

20

31

31

43

29

16

78

254

4

Chandigarh

-

1

1

3

-

1

-

2

8

5

Chhattisgarh

3

5

1

4

3

5

1

12

34

6

Dadar&Nagar Haveli

-

-

-

-

-

-

-

4

4

6

Delhi

63

60

94

76

119

115

76

181

784

7

Goa

1

1

-

-

1

-

-

2

5

8

Gujarat

6

4

6

11

2

8

1

17

55

9

Haryana

22

13

15

27

41

19

17

75

229

10

Himachal Pradesh

3

4

4

5

2

2

2

7

29

11

Jammu and Kashmir

1

1

2

6

3

3

-

6

22

12

Jharkhand

6

6

7

12

9

10

4

33

87

13

Karnataka

5

18

12

21

17

11

4

49

137

14

Kerala

2

5

2

4

3

3

1

13

33

15

Madhya Pradesh

4

17

7

16

36

18

5

46

149

16

Maharashtra

17

45

60

59

56

56

22

143

458

17

Manipur

-

-

1

-

-

-

-

-

1

18

Meghalaya

1

-

-

-

-

-

-

-

1

 

Nagaland

-

-

-

-

-

-

-

1

1

19

Odisha

3

2

1

2

3

9

1

12

33

20

Pondicherry

-

-

-

1

-

-

-

-

1

21

Punjab

5

10

10

14

19

13

5

27

103

22

Rajasthan

10

15

8

11

30

27

5

67

173

23

Tamil Nadu

11

10

13

14

17

10

16

46

137

24

Telangana

4

4

7

9

7

5

-

15

51

 

Tripura

-

-

-

-

-

-

-

2

2

25

Uttar Pradesh

110

47

85

110

208

163

55

190

968

26

Uttarakhand

-

3

3

6

12

13

3

11

51

27

West Bengal

10

16

19

16

24

12

5

80

182

28

Miscelleanous

             

297

297

 

Total

298

315

393

461

660

537

243

1443

4350

 

Annexure-II

 

Month-wise and State-wise data of complaints registered/ received by NCW since March 2020

 

S.No.

State

March

April

May

June

July

August

September

(till 20.09.2020))

Domestic Violence complaints Received through Whasapp

Total

  1.  

Andaman and Nicobar Islands

1

-

-

-

-

-

-

-

1

  1.  

Andhra Pradesh

10

14

11

15

18

16

10

13

107

  1.  

Arunachal Pradesh

-

-

-

-

1

-

-

-

1

  1.  

Assam

7

10

6

7

5

7

1

14

57

  1.  

Bihar

52

54

78

106

138

98

56

78

659

  1.  

Chandigarh

4

3

2

6

7

7

4

2

35

  1.  

Chhattisgarh

5

17

7

12

19

15

6

12

93

  1.  

Dadra and Nagar Haveli

-

-

3

1

-

-

-

4

8

  1.  

Daman & Diu

-

-

1

1

2

-

-

-

4

  1.  

Delhi

154

128

217

240

338

278

167

181

1697

  1.  

Goa

2

3

1

-

1

1

-

2

10

  1.  

Gujarat

14

15

16

29

22

20

8

17

141

  1.  

Haryana

76

40

73

103

181

117

67

75

731

  1.  

Himachal Pradesh

5

6

9

11

9

7

6

7

60

  1.  

Jammu and Kashmir

2

6

5

13

10

11

3

6

55

  1.  

Jharkhand

11

13

19

36

37

31

19

33

199

  1.  

Karnataka

26

35

56

53

45

40

18

49

322

  1.  

Kerala

6

10

23

13

12

18

11

13

106

  1.  

Lakshadweep

-

-

-

-

1

-

-

-

1

  1.  

Madhya Pradesh

51

34

56

68

106

71

50

46

479

  1.  

Maharashtra

52

95

118

156

127

116

58

143

865

  1.  

Manipur

-

2

1

-

2

-

-

-

5

  1.  

Meghalaya

2

-

-

1

2

1

-

-

6

  1.  

Nagaland

-

-

-

-

-

-

-

1

1

  1.  

Odisha

9

9

9

12

14

20

6

12

91

  1.  

Pondicherry

-

-

-

2

3

-

-

-

5

  1.  

Punjab

21

26

42

37

56

48

25

27

281

  1.  

Rajasthan

48

39

83

82

118

96

40

67

572

  1.  

Tamil Nadu

32

27

46

64

47

41

39

46

341

  1.  

Telangana

17

10

20

23

22

19

8

15

134

  1.  

Tripura

-

-

-

-

-

2

-

2

4

  1.  

Uttar Pradesh

699

159

530

876

1,461

966

600

190

5,470

  1.  

Uttarakhand

17

9

21

33

55

41

15

11

201

  1.  

West Bengal

24

36

47

43

55

41

18

80

342

  1.  

Miscellaneous

-

-

-

-

-

-

-

297

291

  1.  

Total

1,347

800

1,500

2,043

2,914

2,128

1,235

1443

13,410

 


**********



(Release ID: 1657716) Visitor Counter : 261