హోం మంత్రిత్వ శాఖ
పాకిస్తానీ మిలిటెంట్లు/ఉగ్రవాదుల చొరబాట్లు
Posted On:
16 SEP 2020 3:29PM by PIB Hyderabad
గత రెండేళ్లలో, ఈ ఏడాది జులై వరకు జమ్ము&కశ్మీర్‌లోకి పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాట్ల వివరాలు:
సంవత్సరం
|
చొరబాటు ప్రయత్నాల అంచనా సంఖ్య
|
నికర చొరబాట్ల అంచనా సంఖ్య
|
2018
|
328
|
143
|
2019
|
219
|
141
|
2020 (జులై వరకు)
|
47
|
28
|
జమ్ము&కశ్మీర్‌లో గత రెండేళ్లలో, ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ వరకు అంతమొందించిన, అరెస్టు చేసిన ఉగ్రవాదుల సంఖ్య, నెలవారీగా:
నెల
|
అంతమైన ఉగ్రవాదుల సంఖ్య
|
అరెస్టయిన ఉగ్రవాదుల సంఖ్య
|
2018
|
2019
|
2020
|
2018
|
2019
|
2020
|
జనవరి
|
8
|
17
|
17
|
2
|
1
|
3
|
ఫిబ్రవరి
|
8
|
23
|
8
|
-
|
1
|
2
|
మార్చి
|
22
|
22
|
7
|
-
|
2
|
-
|
ఏప్రిల్
|
20
|
11
|
28
|
2
|
1
|
2
|
మే
|
19
|
28
|
15
|
1
|
2
|
-
|
జూన్
|
23
|
24
|
49
|
-
|
3
|
1
|
జులై
|
12
|
6
|
21
|
1
|
2
|
-
|
ఆగస్ట్
|
25
|
5
|
18
|
-
|
3
|
-
|
సెప్టెంబర్
|
33
|
7
|
5
|
1
|
-
|
1
|
అక్టోబర్
|
30
|
9
|
|
4
|
1
|
|
నవంబర్
|
38
|
5
|
|
5
|
1
|
|
డిసెంబర్
|
19
|
-
|
|
1
|
3
|
|
మొత్తం
|
257
|
157
|
168
|
17
|
20
|
9
|
గత రెండేళ్లలో, ఈ ఏడాదిలో అమరులైన సైనికుల సంఖ్య:
2018
|
2019
|
2020 (09.09.2020 వరకు)
|
37
|
21
|
18
|
సరిహద్దుల వెంబడి చొరబాట్లను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అవలంబిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు/నియంత్రణ రేఖ వెంబడి బహుళ అంచెల్లో సైన్యం మోహరింపు, సరిహద్దు ఫెన్సింగ్, నిఘా, కార్యాచరణ సమన్వయం పెంపు, భద్రత దళాలకు ఆధునిక ఆయుధాలు, చొరబాట్ల నిరోధానికి చురుకైన చర్యలు ఈ విధానంలో ఉన్నాయి. దీంతోపాటు, తీవ్రవాదులను తరిమికొట్టడానికి భద్రత దళాలు చురుగ్గా నిర్బంధ తనిఖీలు చేస్తున్నాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1655171)