హోం మంత్రిత్వ శాఖ

సరిహద్దులో చొరబాటు

Posted On: 15 SEP 2020 6:05PM by PIB Hyderabad

జమ్ము మరియు కాశ్మీరులోని సరిహద్దుల వెంట  నిరంతరం తీవ్రవాదులు చొరబాటు యత్నాలు కొనసాగిస్తున్నారు. జమ్ము మరియు

 కాశ్మీరులో గత  12  నెలల్లో(అగస్టు 2019 –జులై 2020) నెల వారీగా తీవ్రవాదులు చేసిన చొరబాటు యత్నాలు మరియు అంచనాలు ఈ

క్రింద ఇవ్వబడ్డాయి

 

క్ర.సం.

నెల

చొరబాటు యత్నాలు

నికర అంచనా చొరబాట్లు

1.     

అగస్టు 2019

48

32

2.     

సెప్టెంబర్ 2019

40

36

3.     

అక్టోబర్ 2019

26

12

4.     

నవంబర్ 2019

6

0

5.     

డిసెంబర్ 2019

9

3

6.     

జనవరి 2020

3

3

7.     

ఫిబ్రవరి 2020

0

0

8.     

మార్చి 2020

3

3

9.     

ఏప్రిల్ 2020

23

18

10.  

మే 2020

8

4

11.  

జూన్ 2020

0

0

12.  

జూలై 2020

10

0

మొత్తం

176

111

 

భారత దేశపు సరిహద్దులు ఎడారులు, పర్వతాలు, అడవులు మరియు నదీ పరివవాహక ప్రాంతాలతో కూడి ఉన్నది. భారత ప్రభుత్వం

సరిహద్దుల్లో చొరబాట్లను నియంత్రించడానికి సరిహద్దుల్లో పహారా, నాకాల నిర్వహణ, సరిహద్దు అవుట్ పోస్టుల మ్యాపింగ్ భేద్యత(బిఓపిలు)

నిఘాపరికరాలతో సైన్యం మోహరింపు, గూఢాచారుల  యంత్రాంగ బలోపేతం, సరిహద్దుల్లోకంచె నిర్వహణ, ఫ్లడ్ లైట్లు మరియు నదీ పరివాహక

 సాంకేతిక పరిష్కారాల వంటి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

ఈ విషయాలను కేంద్ర హోం మంత్రి(స్వతంత్ర) శ్రీ నిత్యానంద రాయ్ లోక్ సభలో ఈ రోజు వ్రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

***



(Release ID: 1654729) Visitor Counter : 93


Read this release in: English , Urdu , Manipuri , Tamil