రక్షణ మంత్రిత్వ శాఖ
"ఆత్మ నిర్భర్ భారత్" ను సాధించడానికి పరిశ్రమ రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీకి 108 వ్యవస్థలు మరియు ఉపవ్యవస్థలను గుర్తించిన - డి.ఆర్.డి.ఓ.
Posted On:
24 AUG 2020 6:03PM by PIB Hyderabad
“ఆత్మ నిర్భర్ భారత్” కోసం గౌరవ ప్రధానమంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపుకు ప్రతిస్పందనగా, దేశీయ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ.) అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ విషయమై, డి.ఆర్.డి.ఓ. ప్రతినిధి బృందం ఈ రోజు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ తో సమావేశమై, 108 వ్యవస్థలు మరియు ఉపవ్యవస్థల గురించి ఆయనకు తెలియజేస్తూ, ఇవి భారతీయ పరిశ్రమల రూపకల్పన మరియు అభివృద్ధి కోసం మాత్రమే గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. ఈ సాంకేతికతల జాబితాను అనుబంధం-I లో పొందుపరచడం జరిగింది. ఈ ప్రయత్నం, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి అవసరమైన అనేక సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి వీలుగా, భారత రక్షణ పరిశ్రమకు, మార్గం సుగమం చేస్తుంది.
అవసరాల ఆధారంగా ఈ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి మరియు పరీక్షల కోసం పరిశ్రమలకు డి.ఆర్.డి.ఓ. మద్దతు ఇస్తుంది. ఆర్ అండ్ డి సంస్థలు, సాయుధ దళాలు మరియు ఇతర భద్రతా సంస్థలకు అవసరమైన ఈ వ్యవస్థల యొక్క అన్ని అభివృద్ధి ఒప్పందాలు లేదా ఉత్పత్తి ఆర్డర్లను వాటికి తగిన భారతీయ పరిశ్రమల ద్వారా నెరవేర్చవచ్చు. క్లిష్టమైన మరియు అధునాతన సాంకేతికతలు మరియు వ్యవస్థల రూపకల్పన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇది డి.ఆర్.డి.ఓ. ని అనుమతిస్తుంది.
డి.ఆర్.డి.ఓ. తన వ్యవస్థల వినియోగం కోసం పరిశ్రమలతో భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రధాన ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో డి.ఆర్.డి.ఓ. తో సహకరించడం ద్వారా భారతీయ పరిశ్రమలు స్వయంగా వ్యవస్థలను అభివృద్ధి చేయగల దశకు చేరుకుంటున్నాయి. దీంతో, భారతీయ పరిశ్రమ రంగం ‘బిల్డ్ టు ప్రింట్’ భాగస్వామి నుండి ‘బిల్డ్ టు స్పెసిఫికేషన్’ భాగస్వామిగా అభివృద్ధి చెందింది.
డి.ఆర్.డి.ఓ. కి చెందిన ప్రస్తుత పారిశ్రామిక స్థావరంలో 1,800 ఎంఎస్.ఎం.ఈ. లతో పాటు డి.పి.ఎస్.యు. లు, ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు మరియు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. భారతీయ పరిశ్రమను అభివృద్ధితో కూడిన ఉత్పత్తి భాగస్వామి (డి.సి.పి.పి) గా చేర్చడానికి డి.ఆర్.డి.ఓ. ఇప్పటికే వివిధ విధానాల ద్వారా భారీ కార్యక్రమాలు చేపట్టింది, దాని సాంకేతికతను పరిశ్రమకు నామమాత్రపు ఖర్చుతో అందిస్తోంది. దాని పేటెంట్లను ఉచితంగా అందుబాటులో ఉంచుతోంది.
ఈ చొరవ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత రక్షణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు తోడ్పడుతుంది, పరిశ్రమకు “ఆత్మనిర్భర్ భారత్” వైపు పెద్ద ఎత్తున తోడ్పడటానికి సహాయపడుతుంది.
Appendix
Systems/ Sub systems for Industry to Design, Developand Manufacture
S.No.
|
System
|
Time-lines
|
Remarks
|
-
|
Mini& Micro UAVs
|
2020
|
|
-
|
Mini&MicroRoVs
|
2020
|
|
-
|
Un-cooled NV-IR sights for weapons (short range)
|
2020
|
|
-
|
Mountain Foot Bridge (Metallic)
|
2020
|
|
-
|
Multi Span Bridge (Metallic)
|
2020
|
|
-
|
Modular Bridge (Metallic)
|
2020
|
|
-
|
Floating Bridge (Metallic)
|
2020
|
|
-
|
Mines Laying and Marking Equipments
|
2020
|
|
-
|
NBC Shelters
|
2020
|
|
-
|
Armoured Engineering Reconnaissance Vehicle (AERV)
|
2020
|
|
-
|
Multipurpose Decontamination Systems (MPDS)
|
2020
|
|
-
|
Mobile Decontamination System (MDS)
|
2020
|
|
-
|
Solo Vehicle Based Transporter cum Tilter System
|
2020
|
|
-
|
Special Purpose Transporters upto 80 T Payload
|
2020
|
|
-
|
Loader cum Replenishment (LCR) Vehicles
|
2020
|
|
-
|
Anti-Terrorist Vehicle (ATV)
|
2020
|
|
-
|
Heavy Recovery Vehicle
|
2020
|
|
-
|
IR flare
|
2020
|
|
-
|
Tank Transporter
|
2020
|
|
-
|
Multi Spectral Camouflage Net (MSCN)
|
2021
|
|
-
|
Unit Maintenance Vehicle
|
2021
|
|
-
|
Unit Repair Vehicle
|
2021
|
|
-
|
Bullet Proof Vehicle
|
2020
|
|
-
|
Missile Canisters
|
2020
|
|
-
|
Missile Assembly Jigs
|
2020
|
|
-
|
Missile Storage Containers
|
2020
|
|
-
|
Marine Rocket Launcher
|
2020
|
|
-
|
Image Intensified (II)Based Weapon Sights
|
2021
|
|
-
|
Single Mode LASER Source(up to 2 kW )
|
2020
|
|
-
|
Blast Doors
|
2020
|
|
-
|
Fire Detection Systems
|
2020
|
|
-
|
Telemedicine System
|
2020
|
|
-
|
Satellite Navigation Receivers
|
2020
|
|
-
|
Fabric for Parachutes
|
2021
|
|
-
|
TR Modules
|
2020
|
|
-
|
Batteries (Ag-Zn , Li Ion, Thermal)
|
2021
|
|
-
|
MicrowaveReceivers
|
2021
|
|
-
|
Single Board Computer
|
2020
|
|
-
|
Hardware for Onboard Computers
|
2021
|
|
-
|
Pneumatic Actuator System (upto 450 kgf)
|
2020
|
|
-
|
Stabilization Systems for Ground Based Applications
|
2020
|
|
-
|
Display Systems
|
2020
|
|
-
|
Hydraulic Actuation Systems (upto 16 T)
|
2021
|
|
-
|
Electro Mechanical Actuators (upto 2T)
|
2021
|
|
-
|
Cable Looms
|
2020
|
|
-
|
Relay Units
|
2020
|
|
-
|
Hardware for Fire Control Systems
|
2020
|
|
-
|
Video converters
|
2020
|
|
-
|
Display Processors
|
2020
|
|
-
|
Navigation Radars
|
2020
|
|
-
|
Blast Sensors
|
2020
|
|
-
|
Routers
|
2021
|
|
-
|
Electric Power Conditioners
|
2021
|
|
-
|
Germanium Blanks
|
2021
|
|
-
|
Optical Blanks ( VK 7, fused Silica)
|
|
|
-
|
Solenoid valve (> 10 ms)
|
2021
|
|
-
|
EMP protected Racks
|
2020
|
|
-
|
Shelters for Radar & Communication
|
2021
|
|
-
|
Antennas for Satellite Communication Receivers
|
2021
|
|
-
|
Airborne Displays
|
2021
|
|
-
|
PCM Decomuntation System
|
2020
|
|
-
|
Tele command System
|
2020
|
|
-
|
Transponder System
|
2020
|
|
-
|
Onboard SCP for Telemetry
|
2020
|
|
-
|
Onboard PCM for Telemetry
|
2020
|
|
-
|
Onboard Antennae for Telemetry
|
2020
|
|
-
|
High Nitrogen Steel
|
2020
|
|
-
|
2xxx, 5xxx,6xxx and 7xxx series Aluminum
|
2020
|
|
-
|
Rotary Joints
|
2020
|
|
-
|
Slip Rings
|
2021
|
|
-
|
Bearings High speed ( Miniature)
|
2020
|
|
-
|
Torpedo Tubes
|
2020
|
|
-
|
Pressure Transducers
|
2021
|
|
-
|
Bus Controllers for 1553, CAN, 1773
|
2020
|
|
-
|
Power PC Back Planes
|
2020
|
|
-
|
Umbilical Connectors
|
2020
|
|
-
|
RF Cables
|
2020
|
|
-
|
RF Connectors
|
2020
|
|
-
|
Miniature Bearings
|
2021
|
|
-
|
Slewing Rings
|
2021
|
|
-
|
MIL – Connectors
|
2020
|
|
-
|
MIL – Relays (Electro Mechanical)
|
2020
|
|
-
|
MIL – Relays (Solid state)
|
2020
|
|
-
|
Pressure Tight and Non Pressure Tight Cable
|
2020
|
|
-
|
Pressure Tight and Non Pressure Tight Connectors
|
2021
|
|
-
|
RF power Amplifier
|
2020
|
|
-
|
Bulk Up Converters
|
2020
|
|
-
|
EMP Power Line Filters
|
2020
|
|
-
|
EMP Data Filters
|
2020
|
|
-
|
EMI/EMC Filters
|
2020
|
|
-
|
EMI/EMC Gaskets
|
2020
|
|
-
|
Composite Materials Sea Water Pumps 40TPH & 125 TPH
|
2021
|
|
-
|
Miniature Self-regulating Dual Flow JT Cooler
|
2021
|
|
-
|
Solid State TTR, CTS, TAR Magnetron for OSA-AK-M
|
2021
|
|
-
|
Amplidyne
|
2021
|
|
-
|
Secure Customized 3G/LTE end –Points (Handsets/Dongles) for Mobile Network
|
2021
|
|
-
|
Pressure Measuring Instrument for Aircraft Application
|
2021
|
|
-
|
Air Data Probe for Aircraft Application
|
2021
|
|
-
|
Pumps for Aircraft Application-Hydraulic
|
2021
|
|
-
|
Nose Wheel Steering Manifold
|
2021
|
|
-
|
Angle of Attack & Angle of Side Slip Sensors
|
2021
|
|
-
|
Rotary Actuation Aggregators for Fighter Aircraft Application
|
2021
|
|
-
|
Total Air Temperature Probe
|
2021
|
|
-
|
Potentiometer for Aircraft Application
|
2021
|
|
-
|
Fuel System Components for Aircraft Application
|
2021
|
|
-
|
Marine Desalinations for Life Rafts
|
2021
|
|
-
|
Absorption Type Air Conditioning System Based on Waste Heat Recovery
|
2021
|
|
-
|
24 Gigabit Ethernet switch
|
2021
|
|
***
(Release ID: 1648316)
Visitor Counter : 349