గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

2020 జూన్ నెలకు గాను గ్రామీణ, పట్టణ, ఉమ్మడి

వినియోగదారుల ధర సూచి : ఆధారం 2012=100

Posted On: 13 JUL 2020 5:30PM by PIB Hyderabad

గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం 2012=100 ఆధారంగా చేసుకొని 2020 జూన్ నెలకు గాను గ్రామీణ, పట్టణ, ఉమ్మడి వినియోగదారుల ధర సూచిని ఈ పత్రికాప్రకటన ద్వారా విడుదలచేసింది. సంబంధిత వినియోగదారు ఆహార ధర సూచి కూడా అఖిలభారత గ్రామీణ, పట్టణ, ఉమ్మడి వివరాలు కూడా విడుదల చేసింది.

2. ధరల సమాచారాన్ని ఎంపిక చేసిన 1114 పట్టణ మార్కెట్లు, 1181 గ్రామాల నుంచి సేకరిస్తారు. ఇందుకోసం జాతీయ గణాంకాల కార్యాలయానికి చెందిన క్షేత్ర సిబ్బంది స్వయంగా అక్కడికి వెళ్ళి వారం వారం  సేకరించుకొని వస్తారు. అయితే, కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా వినియోగదారుల ధరల సూచి కోసం నేరుగా క్షేత్ర సందర్శన జరపటాన్ని నిలిపివేశారు. అందువలన ఆయా మార్కెట్ల సమాచారాన్ని ఫోన్ ద్వారా సేకరించారు. దీనికి తోడుగా ప్రయాణలమీద ఉన్న నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని సిబ్బంది వ్యక్తిగతంగా సమీపంలోని విక్రయశాలల్లో కొనుగోళ్ళు జరపటం ద్వారా ఎక్కడి కక్కడ సేకరించగలిగారు. అయితే, క్రమంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించటం, నిత్యావసరేతర వస్తువుల కార్యకలాపాలు పునరుద్ధరించటం మొదలవటంతో జాతీయ గణాంకాల కార్యాలయం 1030 పట్టణ ప్రాంతాలు, 998 గ్రామాల నుంచి జూన్ లో అందుబాటులో ఉన్న వస్తువుల అమ్మకాల ధర సమాచారం సేకరించగలిగింది. ఈ సమాచారం పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పూర్తి వినియోగదారు ధరల సూచీని ప్రతిబింబించకపోవచ్చునని కూడా ఒప్పుకుంది.

3. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వేరువేరుగా  గ్రామీణ, పట్టణప్రాంత, ఉమ్మడి సమాచారం ఆధారంగా అఖిల భారత స్థాయి సూచికలు మదింపు చేయవలసి వచ్చింది.అఖిలభారత స్థాయిలో సార్వత్రిక ( అన్ని గ్రూపుల)  గ్రూపులు, సబ్ గ్రూపుల స్థాయి వినియోగదారు ధరల సూచిక (సిపిఐ), వినియోగదారుల ఆహార ధరల సూచిక (సిఎఫ్ పి ఐ) సంఖ్యలు, సంబంధిత ద్రవ్యోల్బణం  2020 జూన్ మాసానికి గాను గ్రామీణ, పట్టణ ప్రాంత, ఉమ్మడి వివరాలు గణించి అనుబంధం--I లో ఇవ్వడమైనది. 2020 మే నెలకు గాను వినియోగదారుల ఆహార ధరల సూచిక (సిఎఫ్ పి ఐ) సూచికలను కూడా అదనపు సమాచారం ఆధారంగా పునర్నవీకరించటమైనది. సంబంధిత సమాచారాన్ని ఈ దిగువన స్థూలంగా ఇవ్వటమైనది:

పట్టిక 1:  వినియోగదారుల ధర సూచి, వినియోగదారుల ఆహార ధర సూచి ఆధారంగా అఖిలభారత ద్రవ్యోల్బణం రేట్లు (%)

Table 1: All India Inflation Rates (%) based on CPI (General) and CFPI

సూచికలు

మే 2020

జూన్ 2020 (తాత్కాలిక)

గ్రామీణ

పట్టణ

ఉమ్మడి.

గ్రామీణ

పట్టణ

ఉమ్మడి

వినియోగదారుల ధర సూచి ( సార్వత్రిక)

-

-

-

6.20

5.91

6.09

వినియోగదారుల ఆహార ధరల సూచి   

9.68

8.29

9.20

8.41

6.92

7.87

 

గమనిక:: 2020 మే నెలకు గానువినియోగదారుల ధర సూచి ( సార్వత్రిక) విడుదలచేయలేదు

4. ఏప్రిల్. మే నెలల్లో అనేక సబ్ గ్రూపులకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవటమనే సమస్యకు పరిష్కారంగా జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించింది. ధరల గణాంకాలకు సంబంధించి ఐఎల్ ఓ, యూరోస్టాట్, ఒఇసిడి, యుఎనిసిఇ,  ప్రపంచ బ్యాంకు, ఐ ఎం ఎఫ్ ఉమ్మడిగా రూపొందించిన "వ్యవహారాల నిరాటంక కొనసాగింపు మార్గదర్శకాల" ఆధారంగా ఈ పద్ధతిని అనుసరించింది. స్థూలంగా చెప్పాలంటే, దొరకని సమాచారాన్ని ఆ తరువాత స్థాయి సమాచారం ఆధారంగా లెక్కగట్టటమన్నమాట. వినియోగదారుల ధర సూచి వాడుకునే వారి ప్రయోజనార్థం ఈ విధానం మీద పూర్తి స్థాయి సాంకేతిక పత్రం మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచబడింది.  ఫలితాలను అనుబంధం -II లో చూడవచ్చు.

 

  1. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నిర్వహించే వెబ్ పోర్టల్ ద్వారా అందుకున్న ధరల సమాచారం
  2. జులై కి సంబంధించిన తదుపరి సమాచార ప్రకటన 2020 ఆగస్టు 12 ( బుధవారం) నాడు ఉంటుంది.

 

*****

 

అనుబంధం I

 

క్రితం సంవత్సరం మీద ద్రవ్యోల్బణం రేట్ల ఆధారంగా జూన్ నెల అఖిలభారత వినియోగదారు ధరల సూచీ ( తాత్కాలికం)

(ఆధారం 2012=100)

గ్రూప్ కోడ్ 

సబ్ గ్రూప్ కోడ్

వివరణ

గ్రామీణ 

పట్టణ

ఉమ్మడి 

వెయిట్స్

జూన్ సూచి  (తాత్కాలిక) 

ద్రవ్యోల్బణం రేటు (%)

వెయిట్స్

జూన్ సూచి (తాత్కాలిక) 

ద్రవ్యోల్బణం రేటు (%)

వెయిట్స్

జూన్ సూచి (తాత్కాలిక) 

ద్రవ్యోల్బణం రేటు (%)

(1)

(2)

(3)

(4)

(5)

(6)

(7)

(8)

(9)

(10)

(11)

(12)

 

1.1.01

చిరుధాన్యాలు, ఉత్పత్తులు

12.35

146.8

6.53

6.59

149.8

6.47

9.67

147.7

6.49

 

1.1.02

మాంసం, చేపలు

4.38

187.8

14.86

2.73

189.5

18.73

3.61

188.4

16.22

 

1.1.03

గుడ్లు

0.49

146.2

7.34

0.36

150.8

7.41

0.43

148.0

7.40

 

1.1.04

పాలు, ఉత్పత్తులు

7.72

155.5

8.59

5.33

155.3

8.30

6.61

155.4

8.44

 

1.1.05

నూనెలు

4.21

139.8

12.47

2.81

132.7

11.89

3.56

137.2

12.27

 

1.1.06

పండ్లు

2.88

141.9

-0.98

2.90

150.3

-0.40

2.89

145.8

-0.68

 

1.1.07

కూరగాయలు

7.46

147.2

4.69

4.41

165.2

-2.71

6.04

153.3

1.86

 

1.1.08

పప్పు ధాన్యాలు

2.95

149.4

16.08

1.73

150.2

17.90

2.38

149.7

16.68

 

1.1.09

చక్కెర, తీపి వస్తువులు

1.70

115.3

4.25

0.97

117.0

4.65

1.36

115.9

4.41

 

1.1.10

సుగంధద్రవ్యాలు

3.11

157.9

12.46

1.79

155.5

10.28

2.50

157.1

11.74

 

1.2.11

ఆల్కహాల్ కాని పానీయాలు

1.37

142.8

3.48

1.13

136.6

5.89

1.26

140.2

4.47

 

1.1.12

సిద్ధాన్నం, తినుబండారాలు

5.56

163.1

4.15

5.54

162.0

4.45

5.55

162.6

4.30

1

 

ఆహారం, పానీయాలు

54.18

152.0

7.80

36.29

155.1

6.52

45.86

153.1

7.29

2

 

పాన్, పొగాకు, మత్తుపదార్థాలు

3.26

180.5

9.93

1.36

181.9

9.12

2.38

180.9

9.70

 

3.1.01

దుస్తులు

6.32

156.5

3.37

4.72

150.4

4.23

5.58

154.1

3.70

 

3.1.02

పాదరక్షలు

1.04

149.0

1.71

0.85

137.1

4.10

0.95

144.1

2.64

3

 

దుస్తులు పాదరక్షలు

7.36

155.4

3.12

5.57

148.4

4.21

6.53

152.6

3.53

4

 

గృహనిర్మాణం

#

#

#

21.67

154.7

3.55

10.07

154.7

3.55

5

 

ఇంధనం, వెలుతురు

7.94

146.5

-0.88

5.58

142.5

9.20

6.84

145.0

2.69

 

6.1.01

గృహావసర వస్తువులు, సేవలు

3.75

150.2

0.40

3.87

143.7

4.59

3.80

147.1

2.29

 

6.1.02

ఆరోగ్యం

6.83

157.8

4.02

4.81

146.6

4.49

5.89

153.6

4.21

 

6.1.03

రవాణా, కమ్యూనికేషన్

7.60

138.9

6.68

9.73

128.7

7.61

8.59

133.5

7.14

 

6.1.04

వినోదం

1.37

151.5

3.48

2.04

137.9

2.68

1.68

143.8

3.01

 

6.1.05

విద్య

3.46

169.2

7.29

5.62

155.0

4.10

4.46

160.9

5.51

 

6.1.06

వ్యక్తిగత రక్షణ 

4.25

150.4

11.57

3.47

151.8

13.54

3.89

151.0

12.43

6

 

ఇతరములు

27.26

150.9

5.30

29.53

141.8

6.14

28.32

146.5

5.70

సార్వత్రిక సూచి ( అన్ని గ్రూపులు)

100.00

152.5

6.20

100.00

150.5

5.91

100.00

151.6

6.09

వినియోగదారు ఆహార ధరల సూచి

  సి ఎఫ్ పి ఐ)

47.25

150.9

8.41

29.62

154.5

6.92

39.06

152.2

7.87

 

గమనిక: గృహనిర్మాణానికి సంబంధించి వినియోగదారు ధరల సూచిక ( గ్రామీణ) చేర్చలేదు

సి ఎఫ్ పి ఐ: ఆహారం, శీతల పానీయాల విభాగంలోని మొత్తం 12 సబ్ గ్రూపులకు గాని పదింటిని మాత్రమే తీసుకున్నారు. ఆల్కహాలేతర పానీయాలు, సిద్ధాన్నం, తినుబండారాలు, స్వీట్ల సమాచారం లేదు

 

 

అనుబంధం II

 

2020 ఏప్రిల్, మే నెలల సబ్ గ్రూపులు, గ్రూపుల అంచనా సూచికలు

(ఆధారం: 2012=100)

గ్రూప్ కోడ్ 

సబ్ గ్రూప్ కోడ్

వివరణ

గ్రామీణ

పట్టణ

ఉమ్మడి

వెయిట్స్

2020 ఏప్రిల్ సూచి  

2020 మే సూచి

వెయిట్స్

2020 ఏప్రిల్ సూచి  

2020 మే సూచి

వెయిట్స్

2020 ఏప్రిల్ సూచి  

2020 మే సూచి

(1)

(2)

(3)

(4)

(5)

(6)

(7)

(8)

(9)

(10)

(11)

(12)

 

1.1.01

చిరుధాన్యాలు, ఉత్పత్తులు

12.35

147.2

147.5

6.59

151.8

150.4

9.67

148.7

148.4

 

1.1.02

మాంసం, చేపలు

4.38

168.9 @

181.5

2.73

171.3 @

188.1

3.61

169.7 @

183.8

 

1.1.03

గుడ్లు

0.49

146.9

146.4

0.36

151.9

150.0

0.43

148.8

147.8

 

1.1.04

పాలు, ఉత్పత్తులు

7.72

155.6

154.9

5.33

155.5

155.4

6.61

155.6

155.1

 

1.1.05

నూనెలు

4.21

137.1

139.2

2.81

131.6

131.9

3.56

135.1

136.5

 

1.1.06

పండ్లు

2.88

147.3

146.2

2.90

152.9

153.0

2.89

149.9

149.4

 

1.1.07

కూరగాయలు

7.46

162.7

145.1

4.41

180.0

161.8

6.04

168.6

150.8

 

1.1.08

పప్పు ధాన్యాలు

2.95

150.2

151.1

1.73

150.8

151.4

2.38

150.4

151.2

 

1.1.09

చక్కెర, తీపి వస్తువులు

1.70

119.8

116.2

0.97

121.2

117.2

1.36

120.3

116.5

 

1.1.10

సుగంధద్రవ్యాలు

3.11

158.7

158.7

1.79

154.0

154.7

2.50

157.1

157.4

 

1.2.11

ఆల్కహాల్ కాని పానీయాలు

1.37

139.2

141.4

1.13

133.5

134.1

1.26

136.8

138.4

 

1.1.12

సిద్ధాన్నం, తినుబండారాలు

5.56

162.1 @

161.9 @

5.54

162.7 @

162.4 @

5.55

162.4 @

162.1 @

1

 

ఆహారం, పానీయాలు

54.18

152.8 @

151.4 @

36.29

156.1 @

154.8 @

45.86

154.0 @

152.7 @

2

 

పాన్, పొగాకు, మత్తుపదార్థాలు

3.26

171.1 @

171.2 @

1.36

179.1 @

183.4

2.38

173.2 @

174.4 @

 

3.1.01

దుస్తులు

6.32

153.9 @

154.0 @

4.72

152.6 @

153.0 @

5.58

153.4 @

153.6 @

 

3.1.02

పాదరక్షలు

1.04

148.1 @

148.2 @

0.85

138.3 @

138.6 @

0.95

144.0 @

144.2 @

3

 

దుస్తులు, పాదరక్షలు

7.36

153.1 @

153.2 @

5.57

150.4 @

150.8 @

6.53

152.0 @

152.3 @

4

 

గృహనిర్మాణం

#

#

#

21.67

155.6

155.6

10.07

155.6

155.6

5

 

ఇంధనం, వెలుతురు

7.94

148.4

146.4

5.58

137.1

136.2

6.84

144.1

142.5

 

6.1.01

గృహావసర వస్తువులు, సేవలు

3.75

152.0 @

152.1 @

3.87

145.5 @

145.9 @

3.80

148.9 @

149.2 @

 

6.1.02

ఆరోగ్యం

6.83

154.3

157.0

4.81

144.8

146.1

5.89

150.7

152.9

 

6.1.03

రవాణా, కమ్యూనికేషన్

7.60

136.3 @

136.3 @

9.73

128.7 @

129.1 @

8.59

132.3 @

132.5 @

 

6.1.04

వినోదం

1.37

151.7 @

151.8 @

2.04

142.5 @

142.9 @

1.68

146.5 @

146.8 @

 

6.1.05

విద్య

3.46

161.7 @

161.8 @

5.62

157.6 @

158.0 @

4.46

159.3 @

159.6 @

 

6.1.06

వ్యక్తిగత రక్షణ 

4.25

145.6 @

145.7 @

3.47

150.1 @

150.5 @

3.89

147.5 @

147.7 @

6

 

ఇతరములు

27.26

148.4 @

149.2 @

29.53

142.5 @

143.0 @

28.32

145.5 @

146.2 @

సార్వత్రిక సూచి ( అన్ని గ్రూపులు)

100.00

151.9 @

151.2 @

100.00

150.9 @

150.6 @

100.00

151.4 @

150.9 @

 

వినియోగదారు ఆహార ధరల సూచి (సి ఎఫ్ పి ఐ)

47.25

152.1 @

150.5

29.62

155.7 @

154.2

39.06

153.4 @

151.8

  గమనిక: 1. గృహనిర్మాణానికి సంబంధించి వినియోగదారు ధరల సూచిక ( గ్రామీణ) చేర్చలేదు

              2. 2020 ఏప్రిల్, మే నెలల సబ్ గ్రూపులు, గ్రూపుల అంచనా సూచికలు సాంకేతిక వివరణతో కలిపి చదువుకోవాలి.

***



(Release ID: 1638396) Visitor Counter : 192