జల శక్తి మంత్రిత్వ శాఖ

తెలంగాణలోగ్రామీణనీటిసరఫరా

తాజాపరిస్థితిఏమిటి?
తెలంగాణప్రభుత్వాన్నికోరినకేంద్రజలశక్తిమంత్రి
జలజీవన్మిషన్కిందతెలంగాణకు 2020-21లో 412.19కోట్లుకేటాయించినకేంద్రం
జలజీవన్మిష్వార్షికకార్యాచరణప్రణాళికనుఖరారుచేయనితెలంగాణ

Posted On: 19 JUN 2020 7:28PM by PIB Hyderabad

తెలంగాణరాష్ట్రంలోనిగ్రామీణప్రాంతాల్లోఇంటింటికికుళాయిలద్నారాఅందించాల్సిననీటిసరఫరాపథకంఅమలుతీరుతాజాపరిస్థితిపైకేంద్రజలశక్తిమంత్రిగజేంద్రసింగ్షెఖావత్ఆందోళనవ్యక్తంచేశారు. తెలంగాణముఖ్యమంత్రికిరాసినఒకఅధికారికలేఖలోఆయనఈఆందోళనవ్యక్తంచేశారు. తెలంగాణముఖ్యమంత్రితోతానుఇదివరకుజరిపినసమావేశాలనుగురించికూడాకేంద్రమంత్రిప్రస్తావించారు. నీటికుళాయిలఏర్పాటుతాజాపరిస్థితిపైసమగ్రసమాచారనిర్వహణావ్యవస్థలోఎప్పటికప్పుడుసమాచారాన్నినవీకరించాలనిముఖ్యమంత్రిఆదేశించినప్పటికీఆపనిజరగలేదనికేంద్రమంత్రిఅభిప్రాయపడ్డారు.

జలజీవన్మిష్కార్యక్రమం 2019-20నుంచిఅమలులోఉంది. భారతప్రభుత్వంప్రధానపథకంగాజలజీవన్కార్యక్రమాన్నిచేపట్టింది. మంచినీటికోసంగ్రామీణమహిళలు, బాలికలుపడేప్రయాసనుతొలగించడం, గ్రామీణప్రజలజీవనప్రమాణాలనుమెరుగుపరచడంలక్ష్యంగాఈపథకంచేపట్టారు. గ్రామీణప్రాంతాల్లోనిఇళ్లకుకుళాయికనెక్షన్లద్వారా  2024వసంవత్సరానికల్లాతాగునీటినిఅందించాలన్నలక్ష్యంతోరాష్ట్రాలుఈపథకాన్నిఅమలుచేస్తున్నాయి. గ్రామీణప్రాంతాల్లోనిఇళ్లకుప్రతివ్యక్తికీరోజుకు 55లీటర్లచొప్పునశుద్ధమైనతాగునీటినిక్రమంతప్పకుండాదీర్ఘకాలికప్రాతిపదికపైఅందించాలన్నలక్ష్యంతోపథకంరూపొందించారు.

నీటికుళాయిలఏర్పాటుతాజాపరిస్థితినిసమగ్రసమాచారనిర్వహణావ్యవస్థలోఎప్పటికప్పుడునవీకరించడంచాలాముఖ్యమని, ఎందుకంటేఈపథకంపైజాతీయస్థాయిలోపొందుపరిచినసమాచారం,.. ఐక్యరాజ్యసమితిఅనుబంధసంస్థలు, నీతిఆయోగ్, ప్రపంచబ్యాంకు, ఆసియాఅభివృద్ధిబ్యాంకు, మేధావివర్గం, పత్రికాసమాచారసాధనాలతోపాటువివిధభాగస్వామ్యవర్గాలకు, అందుబాటులోఉంటుందనికేంద్రమంత్రితనలేఖలోతెలిపారు. పార్లమెంటులోప్రకటనచేయడానికి, సభలోప్రశ్నలకుసమధానమివ్వడానికిఈసమాచారంనవీకరించడంఅవసరమనిఆయనఅభిప్రాయపడ్డారు. సుస్థిరఅభివృద్ధిలక్ష్యాలపరిస్థితినితెలుసుకునేందుకువివిధరాష్ట్రాలప్రగతిని, దేశాభివృద్ధినిపర్యవేక్షించేందుకుఐక్యరాజ్యసమితిఅనుబంధసంస్థలుకూడాఈసమాచారాన్నివినియోగించుకుంటాయనికేంద్రమంత్రితెలిపారు. అయితే, గ్రామీణప్రాంతాల్లోఏర్పాటుచేసిననీటికుళాయికనెక్షన్లపైవాస్తవలెక్కలతోసమాచారాన్నినవీకరించాలనిజలశక్తిమంత్రిత్వశాఖపలుసార్లువిజ్ఞప్తిచేసినప్పటికీఇప్పటివరకూరాష్ట్రప్రభుత్వంనుంచిఎలాంటిస్పందనలేదనికేంద్రమంత్రిఅన్నారు. కేవలంపాక్షికంగామాత్రమేసమాచారాన్నినవీకరించారనిఆయనఅన్నారు. నవీకరించినసమాచారంలేనందున,.తెలంగాణలోఇంటింటికికుళాయిలద్వారానీటిసరఫరాపరిస్థితిఏమిటోతెలియడంలేదనిమంత్రిఅభిప్రాయపడ్డారు

రాష్ట్రంలోఇంటింటికీకుళాయిలద్వారానీటిసరఫరాచేసేవ్యవస్థత్వరలోవందశాతానికిచేరుకోబోతోందనిసమావేశంలోప్రధానంగాప్రస్తావించారని, అయితే, సమాచారవ్యవస్థలోపొందుపరిచినవివరాలప్రకారంగ్రామీణప్రాంతాల్లోని 54.37లక్షలఇళ్లకుగానుకేవలం 35.86లక్షలఇళ్లకుమాత్రమేకుళాయికనెక్షన్లుఏర్పాటుచేసినట్టుతెలుస్తోందనికేంద్రమంత్రితనలేఖలోప్రస్తావించారు. ఇది,..ఆందోళనకరంగాఉందని, అయోమయానికికారణమవుతోందనిమంత్రివ్యాఖ్యానించారు.

పథకంఅమలులోస్థానికగ్రామసంఘాలను, గ్రామపంచాయతీలను, గ్రామనీటికమిటీలు,పారిశుద్ధ్యకమిటీలను, నీటివినియోగదారులసంఘాలనుభాగస్వాములనుచేయాలనికేంద్రమంత్రిముఖ్యమంత్రికిసూచించారు. తాగునీటిభద్రతాలక్ష్యంసాధించేందుకుదీర్ఘకాలికనీటిసరఫరాఅమలులోభాగంగాప్రణాళికఅమలు, నిర్వహణనీటిసరఫరావ్యవస్థనిర్వహణవంటిఅంశాల్లోఆయాస్థానికసంస్థలకుప్రమేయంకల్పించాలనికేంద్రమంత్రిసూచించారు

  2019-20వసంవత్సరంలోతెలంగాణకు 259.14కోట్లరూపాయలుకేటాయింపుజరిగిందని, అయితేభారతప్రభుత్వంకేవలం 105.52కోట్లరూపాయలుమాత్రమేవిడుదలచేయగలిగిందనిమంత్రిఅన్నారు. పథకంభౌతికప్రగతిపైసమాచారాన్నివ్యయప్రణాళికనుసమర్పించకపోవడంతోరాష్ట్రప్రభుత్వంరెండవవిడతనిధులనువినియోగించుకోలేకపోయిందనికేంద్రమంత్రిపేర్కొన్నారు. పరిశుద్ధమైనతాగునీరుఅందించడంజాతీయ. ప్రాధాన్యతాఅంశంకాబట్టి, రాష్ట్రానికిఅన్నివిధాలసహాయంఅందించడానికికేంద్రంసిద్ధంగాఉందన్నారు. 2020-21వసంవత్సరంలోతెలంగాణకునిధులకేటాయింపునుకేంద్రం 259.14కోట్లనుంచి 412.19కోట్లరూపాయలకుపెంచిందనిమంత్రితెలిపారు. ఇప్పటికేఅందుబాటులోఉన్న 30.89కోట్లరూపాయలనుఈసంవత్సరంకేటాయింపుతోకలుపుకుంటే,..జలజీవన్మిషన్కేంద్రనిధులకిందతెలంగాణకు 443.29కోట్లరూపాయలుఅందుబాటులోఉన్నాయనికేంద్రమంత్రితెలిపారు. జలజీవన్మిషన్కార్యక్రమంకిందతెలంగాణప్రభుత్వంనీటిసరఫరాపథకాలనుచేపట్టదలుచుకుంటే,..వార్షికకార్యాచరణప్రణాళికనుకూడాఆమేరకుతయారుచేయవలసిఉంటుందని, తాగునీటి, పారిశుద్ధ్యశాఖఆధ్వర్యంలోనిజాతీయకమిటీఆప్రణాళికనుఆమోదిస్తుందనికేంద్రమంత్రిపేర్కొన్నారు. అయితే, 202-21వసంవత్సరపువార్షికకార్యాచరణప్రణాళికనురాష్ట్రప్రభుత్వంఇప్పటివరకూసమర్పించలేదన్నారు.

   2020-21వసంవత్సరంలోనేరాష్ట్రం,..గ్రామీణప్రాంతాల్లోఇళ్లన్నింటికీతాగునీటికుళాయికనెక్షన్లుకల్పించి, ఆలక్ష్యంసాధించినతొలిరాష్ట్రంకాగలదన్నఆశాభావంతనకుఉన్నదనికేంద్రమంత్రిషెఖావత్తనలేఖలోపేర్కొన్నారు. అదేజరిగితేరాష్ట్రంఈఏడాదే, ‘హర్ఘర్జల్రాజ్యలక్ష్యంసాధించగలదన్నారు. కేంద్రప్రభుత్వంపూర్తిమద్దతుఇవ్వగలదనిఆయనతెలంగాణముఖ్యమంత్రికిహామీఇచ్చారు. రాష్ట్రంలోజలజీవన్మిషన్కార్యక్రమంఅమలుకుసంబంధించినపలుఅంశాలపైత్వరలోవీడియోకాన్ఫరెన్స్ద్వారాచర్చించాలనితానుభావిస్తున్నట్టుకేంద్రమంత్రిషెఖావత్పేర్కొన్నారు..


(Release ID: 1632814) Visitor Counter : 183