రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పత్రికా ప్రకటన

'ఇన్ చైనా - ఇండియా క్లాష్ ....... ' అనే శీర్షికతో వార్తా కధనం

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2020 9:01PM by PIB Hyderabad

" చైనా-భారత్ ఘర్షణలో, చిన్న ప్రదేశం కోసం ఇద్దరు జాతీయవాద నాయకులు" అనే శీర్షికతో 2020 జూన్, 17వ తేదీ నాటి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురించిన వార్తా కథనానికి సంబంధించి వివరణ.  

ఈ చర్యలో భారతీయ దళాలేవీ కనిపించకుండా పోలేదని స్పష్టం చేయబడింది.

కల్నల్ అమన్ ఆనంద్ 

 పి.ఆర్.ఓ. (సైన్యం)

 

***

 


(రిలీజ్ ఐడి: 1632490) సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , Tamil , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri