ఆర్థిక మంత్రిత్వ శాఖ
వంట నూనెలు, ఇత్తడి తుక్కు, గసగసాలు, వక్క, బంగారం, వెండి సుంకం విలువను నిర్ణయించడానికి సంబంధించి
టారిఫ్ నోటిఫికేషన్ నంబర్ 52/2020-కస్టమ్స్ (ఎన్.టి.) - సంబంధితం
Posted On:
15 JUN 2020 7:10PM by PIB Hyderabad
కస్టమ్స్ చట్టం, 1962 (52 అఫ్ 1962) సెక్షన్ 14, సబ్-సెక్షన్ (2) ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు , ఇది అవసరం అని భావించి సంతృప్తి చెందింది, దీని ద్వారా భారత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో ఈ క్రింది సవరణలను ఆర్థిక మంత్రిత్వ శాఖ (రెవెన్యూ శాఖ), నం. 36/2001 -కస్టమ్స్ (ఎన్‌టి), ఆగస్టు 3, 2001 నాటి గెజిట్ ఆఫ్ ఇండియా, ఎక్స్‌ట్రార్డినరీ, పార్ట్ -2, సెక్షన్ -3, సబ్ సెక్షన్ (ii), వైడ్ నంబర్ ఎస్‌ఓ 748 (ఇ), 2001 ఆగస్టు 3 వ తేదీన ప్రచురించారు. అవి: -
పేర్కొన్న నోటిఫికేషన్‌లో, టేబుల్ -1, టేబుల్ -2, టేబుల్ -3 కోసం ఈ క్రింది పట్టికలు ప్రత్యామ్నాయంగా ఉంటాయి, అవి:
“TABLE-1
క్రమ సంఖ్య.
|
చాప్టర్/శీర్షిక/ఉప-శీర్షిక/ టారిఫ్ ఐటెం
|
వస్తువుల వివరణ
|
సుంకం విలువ
(ఒక మెట్రిక్ టన్నుకు యుఎస్ డాలర్లలో)
|
(1)
|
(2)
|
(3)
|
(4)
|
1
|
1511 10 00
|
ముడి పామాయిల్
|
596
|
2
|
1511 90 10
|
ఆర్ బి డి పామాయిల్
|
613
|
3
|
1511 90 90
|
ఇతరములు-పామాయిల్
|
605
|
4
|
1511 10 00
|
ముడి పామోలిన్
|
618
|
5
|
1511 90 20
|
ఆర్ బి డి పామోలిన్
|
621
|
6
|
1511 90 90
|
ఇతరములు-పామోలిన్
|
620
|
7
|
1507 10 00
|
ముడి సోయబీన్ ఆయిల్
|
713
|
8
|
7404 00 22
|
ఇత్తడి తుక్కు(అన్ని గ్రేడ్లు)
|
3198
|
9
|
1207 91 00
|
గసగసాలు
|
3623
|
TABLE-2
క్రమ సంఖ్య.
|
చాప్టర్/శీర్షిక/ఉప-శీర్షిక/ టారిఫ్ ఐటెం
|
వస్తువుల వివరణ
|
సుంకం విలువ
(యుఎస్ డాలర్లలో)
|
(1)
|
(2)
|
(3)
|
(4)
|
1.
|
71 or 98
|
Gold, in any form, in respect of which the benefit of entries at serial number 356 of the Notification No. 50/2017-Customs dated 30.06.2017 is availed
|
558 per 10 grams
|
2.
|
71 or 98
|
Silver, in any form, in respect of which the benefit of entries at serial number 357 of the Notification No. 50/2017-Customs dated 30.06.2017 is availed
|
568 per kilogram
|
3.
|
71
|
(i) Silver, in any form, other than medallions and silver coins having silver content not below 99.9% or semi-manufactured forms of silver falling under sub-heading 7106 92;
(ii) Medallions and silver coins having silver
content not below 99.9% or semi-manufactured forms of silver falling under sub-heading 7106 92, other than imports of such goods through post, courier or baggage.
Explanation. - For the purposes of this entry, silver in any form shall not include foreign
currency coins, jewellery made of silver or
articles made of silver.
|
568 per kilogram
|
4.
|
71
|
(i) Gold bars, other than tola bars, bearing manufacturer’s or refiner’s engraved serial number and weight expressed in metric units;
(ii) Gold coins having gold content not below 99.5% and gold findings, other than imports of such goods through post, courier or baggage.
Explanation. - For the purposes of this entry, “gold findings” means a small component such as hook, clasp, clamp, pin, catch, screw back used to hold the whole or a part of a piece of Jewellery in place.
|
558 per 10 grams
|
TABLE-3
క్రమ సంఖ్య.
|
చాప్టర్/శీర్షిక/ఉప-శీర్షిక/ టారిఫ్ ఐటెం
|
వస్తువుల వివరణ
|
సుంకం విలువ
(ఒక మెట్రిక్ టన్నుకు యుఎస్ డాలర్లలో)
|
(1)
|
(2)
|
(3)
|
(4)
|
1
|
080280
|
వక్క
|
3746”
|
గమనిక:- ప్రిన్సిపల్ నోటిఫికేషన్, గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్‌ట్రార్డినరీ, పార్ట్ -2, సెక్షన్ -3, సబ్ సెక్షన్ (ii), వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 36/2001 - కస్టమ్స్ (ఎన్‌టి), ఆగస్టు 3, 2001 నాటి, వైడ్ నంబర్-ఎస్ఓ 748 (ఈ), , 2001 ఆగష్టు 3న ప్రచురించబడింది. నాటిది చివరిగా నోటిఫికేషన్ నెంబర్ 48/2020-కస్టమ్స్ ( ఎన్‌టి ), 29 మే, 2020లో సవరించబడింది, గెజిట్ ఆఫ్ ఇండియా, ఎక్స్‌ట్రార్డినరీ, పార్ట్ -2 లో సెక్షన్ -3, సబ్ సెక్షన్ (ii), వైడ్ నంబర్ SO 1695 (ఇ), 29 మే, 2020 న ఇ-ప్రచురించబడింది.
****
(Release ID: 1631797)
Visitor Counter : 249