గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

మరో 23 చిన్నతరహా అటవీ ఉత్పత్తులు కనీస మద్దతు ధర జాబితాలో చేరుస్తున్నట్టు ప్రకటించిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Posted On: 29 MAY 2020 2:32PM by PIB Hyderabad

"కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ద్వారా చిన్నతరహా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ యంత్రాంగం" పేరుతో కేంద్ర ప్రాయోజిత పథకం కింద 23 అదనపు చిన్నతరహా అటవీ ఉత్పత్తుల (ఎంఎఫ్‌పి)ను చేర్చడం, వాటి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ని నిర్దేసించడాన్ని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశంలో ప్రస్తుతం ఉన్న అసాధారణమైన, చాలా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం 50 నుండి 73 అంశాల వరకు కవరేజీని పెంచింది. 

2020 మే 1న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సవరించిన కనీస మద్దతు ధరను 50ఎంఎఫ్‌పి లకు ప్రకటించారు, వాటికి అదననంగా ఇపుడు అదనపు వస్తువులను సిఫార్సు చేశారు. చిన్న అటవీ ఉత్పతుల వివిధ వస్తువుల పెరుగుదల 16% నుండి 66% వరకు ఉంది. (గిలో వంటి కొన్ని వస్తువుల్లో పెరుగుదల 190% వరకు ఉంది). ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాలలో మైనర్ గిరిజన ఉత్పత్తిని సేకరించడానికి తక్షణం చాలా అవసరం.

కొత్తగా జోడించిన 14 వస్తువులు, లేదా వ్యవసాయ ఉత్పత్తులు, భారతదేశంలోని ఈశాన్య భాగంలో వాణిజ్యపరంగా పండించరు. కాని అడవులలో వన్యాలుగా పెరుగుతాయి. అందువల్ల ఈ నిర్దిష్ట వస్తువులను ఈశాన్య ప్రాంతాలకు వస్తువులుగా చేర్చాలని మంత్రిత్వ శాఖ అనుకూలంగా పరిగణించింది.

అలాగే కింది ఉత్పత్తులు వివిధ అటవీ ప్రాంతాల్లో లభిస్తాయి, వీటిని కనీస మద్దతు ధర నోటిఫికేషన్ లోకి తేవడం జరిగింది. అవి ... 

వన తులసి విత్తనాలు (ఓసిముమ్‌గ్రాటిసిమ్), వన జీరా (వెర్నోనియా ఆంథెల్మింటికా), చింతపండు విత్తనం (టమారిండుసిండికా), వెదురు బ్రూమ్స్ (థైసనోలేనా మాగ్జిమా), డ్రైఅనోలా (ఫిల్న్‌తుసెమ్బ్లికా), కాచ్రిబహెదా(టెర్మినాలియాబెల్లెరికా), కాచ్రిహర్ర(టెర్మినాలియాచెబుల) 

వాటి కనీస మద్దతు ధరలు నిర్ధారించారు: 

వరుస సంఖ్య.

చిన్న అటవీ ఉత్పత్తి  (ఎంఎఫ్‌పి)

ఖరారైన ఎంఎస్‌పి

(ఒక కిలోకి.. రూ. లో)

క్యాటగిరి 
F: అడవులు 

A; వ్యవసాయం 
P: ప్రొసెస్డ్ 

ఎంఎస్‌పి వస్తువుగా వర్తించే పరిథి 

I

Van Tulsi seeds (Ocimumgratissimum)

16

F

All India

2

Van Jeera (Vernonia anthelmintica)

70

F

All India

3

Betel nut raw (Areca catechu) Raw

30

A

N.E. States

4

Betel nut Dry(Areca catechu) Dry

200

AP

N.E. States

5

Mushroom Dry (Agaricusbisporus) Dry

300

AP

N.E. States

6

Black rice (Oryza sativa L)

100

A

N.E. States

7

Johar Rice (Oryza sativa)

50

A

N.E. States

8

King Chilli (Capsicum chinense Jacq)

300

A

N.E. States

9

Mustard (Brassica nigra)

40

A

N.E. States

10

Raw Cashew (Anacardiumoccidentale) (Raw)

450

A

N.E. States

Il

Cashew Nut (Anacardiumoccidentale)

 

800

AP

N.E. States

12

Tamarind Seed (Tamarindusindica)

11

F

All India

13

Bamboo Brooms (Thysanolaena maxima)

60

F

All India

14

Gingerdry(Zingiberofficinale)

50

A P

N.E. States

15

Perilla dry(Perilla frutescens)

140

A

N.E. States

16

Rosella (Hibiscus sabdariffa)

200

A

N.E. States

17

Nutgall (Rhuschinensis)

150

A

N.E. States

18

Zanthoxylum  Dried            (Zanthoxylumarmatum

200

A

N.E. States

19

Jack Fruit Seed (Artocarpusheterophyllus) (Seeds

45

A

N.E. States

20

Dry Anola (Phyllnthusemblica) (Dry)

60

F

All India

21

KachriBaheda (Terminalia bellerica)

20

P

All India

22

KachriHarra (Terminalia chebula)

23

P

All India

23

Seed lac (Kerria lacca)

677

FP

All India

 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పి 10% అటు ఇటు పెట్టుకునే వెసులుబాటును మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కల్పించింది. ఈ నోటిఫికేషన్ స్థానిక వ్యాపారుల దోపిడీని అరికట్టే అవకాశం ఉంటుంది. ఉత్పత్తులపై సరసమైన రాబడిని నిర్ధారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎఫ్‌పి ఎంపిక జాబితా కోసం కనీస మద్దతు ధర ను ప్రవేశపెట్టింది. నిరుపేద అటవీ నివాసులకు సామాజిక భద్రత వలయాన్ని అందించడానికి, వారి సాధికారతకు సహాయపడటానికి విలువ గొలుసు ఎంఎఫ్‌పి పథకంమద్దతు ధర, అభివృద్ధి పథకం పెట్టింది. 

ట్రైఫెడ్, జీవనోపాధి, సాధికారత మెరుగుదలలో పాల్గొన్న అత్యున్నత జాతీయ సంస్థగా గిరిజన ప్రజలు, ఈ పథకం అమలు కోసం నోడల్ ఏజెన్సీ. ఈ పథకం గిరిజన సేకరణకు ప్రాథమిక సహాయాన్ని అందించడంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది, వారి జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడింది. 3.6 లక్షల మంది లబ్ధిదారులకు తగు అవకాశం కల్పించేలా 1,126 వన్ ధన్  కేంద్రాలను గిరిజన స్టార్ట్-అప్ లుగా ఏర్పాటు చేశారు. ఈ యూనిట్లలో చాలా ఉత్పత్తిని ప్రారంభించాయి, వాటి విలువ-ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించాయి.

image.jpeg
 

 

*****(Release ID: 1627772) Visitor Counter : 279