ఆర్థిక మంత్రిత్వ శాఖ

మార్పిడి రేటు నోటిఫికేషన్ నెం .35 / 2020 - కస్టమ్స్ (ఎన్.టి.)

Posted On: 30 MAR 2020 7:30PM by PIB Hyderabad

కస్టమ్స్ చట్టం, 1962 (1962 లో 52) లోని సెక్షన్ 14 ద్వారా సంక్రమించిన  అధికారాలను అమలు చేయడంలో భాగంగా,  పరోక్ష పన్నులుకస్టమ్స్ కేంద్రీయ బోర్డు నెంబర్:27/202-కస్టమ్స్ (ఎన్.టి),  2020 మార్చి 19 నోటిఫికేషన్ లో పరోక్ష పన్నుల కేంద్రీయ బోర్డు  మరియు కస్టమ్స్ ఈ క్రింది సవరణను చేస్తుంది. మార్చి 31 నుండి అమలులోకి వస్తుంది.  అవి: 

  నోటిఫికేషన్ లోని షెడ్యూల్ -లోసీరియల్ నంబర్ మరియు దానికి సంబంధించిన ఎంట్రీలలో  కింది అంశాలను పేర్కొనడం జరిగిందిఅవి: 

 

షెడ్యూల్-1

 

క్రమ సంఖ్య

విదేశీ కరెన్సీ 

భారత కరెన్సీకి సమానంగా విదేశీ కరెన్సీ మార్పిడి రేటు 

 

(2)

(3)

 

 

               (a)

                (b)

 

 

(దిగుమతి వస్తువుల పై )

(ఎగుమతి వస్తువులపై )

1.

ఆస్ట్రేలియన్ డాలర్ 

47.35

45.15

 

 

 

 

 

 

గమనిక: - ప్రధాన నోటిఫికేషన్ 2020 మార్చి 19 నాటి నోటిఫికేషన్ నెంబర్ 27/2020 - కస్టమ్స్ (ఎన్‌టి) ద్వారా ప్రచురించబడింది మరియు 2020 మార్చి 20 నాటి నోటిఫికేషన్ నంబర్ 28/2020-కస్ (ఎన్‌టి), 2020 మార్చి 24 నాటి నోటిఫికేషన్ నెంబర్ 30/2020-కస్టమ్స్ (ఎన్‌టి), 2020 మార్చి 26 నాటి నోటిఫికేషన్ నెంబర్ 32/2020-కస్టమ్స్ (ఎన్‌టి) మరియు 2020 మార్చి 27 నాటి నోటిఫికేషన్ నెంబర్ 34/2020-కస్టమ్స్ (ఎన్‌టి)  సవరించబడింది.

****


(Release ID: 1609438)
Read this release in: English , Hindi , Punjabi , Tamil