ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సిఒవిఐడి-19 కి సంబంధించిన తాజా సమాచారం: 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నకిలీ ఒ.ఎమ్. తాలూకు యథార్థాన్ని రూఢిపరచడమవుతోంది

प्रविष्टि तिथि: 13 MAR 2020 7:19PM by PIB Hyderabad

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వద్ద నుండి ఒక నకిలీ ఒ.ఎమ్. ఈ రోజు న చక్కర్లు కొడుతోంది.  ఈ నకిలీ ఒ.ఎమ్.  ‘‘రాష్ట్రాల

 కు సెలవులు ప్రకటించడానికి సంబంధించిన స్పష్టీకరణ’’ అంశానికి సంబంధించినది.

  

ఈ నకిలీ ఎమ్.ఒ. 2020వ సంవత్సరం మార్చి నెల 13వ తేదీ నాటిది గా ఉంది.  

 

పైన ప్రస్తావించినటువంటి ఒ.ఎమ్. నకిలీదని, దీనిని  ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  జారీ చేయలేదు

 అని వివరించడమైంది.  

 

ఇప్పటి చట్టం ప్రకారం తగిన చర్య ను మొదలుపెట్టడమైందని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

** 


(रिलीज़ आईडी: 1607004) आगंतुक पटल : 313
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese