ప్రధాన మంత్రి కార్యాలయం
2001వ సంవత్సరం పార్లమెంట్ పై జరిగిన దాడి లో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
13 DEC 2019 3:00PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2001వ సంవత్సరం లో పార్లమెంట్ పై జరిగిన దాడి లో అమరులైన వారి కి శ్రద్ధాంజలి ని ఘటించారు.
‘‘మన పార్లమెంటు ను రక్షిస్తూ వారి యొక్క ప్రాణాల ను ఆహుతి చేసిన వీర సిబ్బంది కి ఈ రోజు న మనం శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాము. వారి ప్రాణ సమర్పణాన్ని ఎన్నటికీ మరువబోము’’ అంటూ ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
Narendra Modi
✔@narendramodi
Today we pay homage to the brave personnel who sacrificed their lives while protecting our Parliament.
Their martyrdom will never be forgotten.
36.9K
2:12 PM - Dec 13, 2019
Twitter Ads info and privacy
6,245 people are talking about this
**
(Release ID: 1596548)
Visitor Counter : 139